దీక్షకు సంఘీభావం తెలిపిన బి.ఆర్.ఎస్ మండల కమిటీ నాయకులు
ఏటూరునాగారం(జనంసాక్షి)జులై08. శనివారం రోజున ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ విభజన సమయంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం పొందుపరిచిన చట్టాలను ములుగు జిల్లా కేంద్రంగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకపోవడానికి నిరసనగా ములుగు జిల్లా…










