Saturday, 7 November 2026

ఆదిలాబాద్

నందులపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో స్వచ్ఛతా రన్.

నెన్నెల, నవంబర్ 19, (జనంసాక్షి ) మండలంలోని నందులపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో శనివారం వరల్డ్ టాయిలెట్ డే సందర్బంగా స్వచ్ఛతా రన్ నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు తప్పనిసరిగా…

చింతకుంట్ల గ్రామంలో మరుగుదొడ్డి దినోత్సవ కార్యక్రమం ఉపసర్పంచ్ యేకుల సురేష్

మండల కేంద్రంలో శనివారం నాడు చింతకుంట్ల గ్రామపంచాయతీలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంపూర్ణ స్వచ్ఛత  కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామంలోని ప్రజలతో, విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ…

భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీజీ జయంతి నివాళులర్పించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కొండమల్లేపల్లి నవంబర్ 19 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ  జనరంజక పాలన అందించి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకురాలు ఇందిరా గాంధీ. గతంలో…

నర్సరీల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలి

 వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ  వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి నవంబర్19    నర్సరీల నిర్వహణ పకడ్బందీగా  నిర్వహించి, హరితహారంకు అవసరమైన నాణ్యమైన మొక్కలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత…

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో రామన్న భేటీ – ఎంపీ సోయం ఆహ్వానం మేరకు సంజయ్ తో భేటీ

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో రామన్న భేటీ – ఎంపీ సోయం ఆహ్వానం మేరకు సంజయ్ తో భేటీ నిర్మల్ జిల్లా జనం సాక్షి బైంసా రూరల్ నవంబర్ 19 బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి…

బి.జె.పి నాయకుల్లారా జాగ్రత్త

ఇచ్చోడ మండలకేంద్రంలో పాత్రికేయుల సమావేశంలో బోథ్ నియోజక వర్గ శాసనసభ్యులు రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ  నిజామాబాద్ బి.జె.పి ఎంపీ ధర్మపురి అరవింద్,తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ అయన మాట్లాడుతూ కవిత పై…

కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం

మండల కేంద్రంలో శనివారం నాడు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ఘనంగా జరిపారు ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 19న జరుపుకుంటారని పారిశుద్ధ్యం…

భైంసా ఏరియా ఆసుపత్రికి నూతన భవనాన్ని మంజూరు చేయండి…

-మంత్రి హరీష్ రావు కు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విన్నపం జనం సాక్షి, భైంసా రూరల్ నవంబర్ 19 భైంసా ఏరియా ఆసుపత్రి కి నూతన భవనాన్ని మంజూరు చేయాలనీ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ…

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి, నవంబర్ 19, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో శనివారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ…

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

దండేపల్లి. జనంసాక్షి నవంబర్19 భారత తొలి మహిళా ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను దండేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ సంస్కరణలతోటి…