Saturday, 7 November 2026

ఆదిలాబాద్

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి.

బెల్లంపల్లి,నవంబర్ 19, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఇందిరాగాంధీ 105 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు దేశానికి ప్రధానమంత్రి…

ఇందిరమ్మ రాజ్యం మళ్లీ రావాలి-వెన్నెల అశోక్.

భారత దివంగత మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరమ్మ పాలన ప్రపంచంలోనే ఆదర్శవంతంమైన పాలన దేశానికే చేసిన సేవలు మరువ లేనివని బోథ్ నియోజకవర్గ పిసిసి సభ్యులు వన్నెల అశోక్ కొనియాడారు.శనివారం ఇందిరా గాంధీ జయంతి వేడుకలను మండలకేంద్రంలో…

పోడు సమస్యలు పరిష్కరానికై గ్రామసభలు.

పోడు భూముల సమస్యలను గ్రామ సభలు ద్వారా అర్హులైన గిరిజనుల తోపాటు బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరమగునని వాగ్దరి జిపి సర్పంచ్ గుమ్ముల గంగాదేవి అన్నారు.శనివారం రోజున మండలంలోని వాగ్దారి జిపి సర్పంచ్…

మున్నూరుకాపు పై దాడి హేయమైన చర్య…

నిజామాబాద్ ఎం.పీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అరవింద్ ఇంటిపై తెరాస కార్యకర్తలు దాడికి దిగగా, దానిని ఖండిస్తూ ముధోల్ మున్నూరు కాపు సంఘం నాయకులు భైంసా పట్టణంలోని కిసాన్ గల్లి మున్నూరుకాపు సంఘం లో శనివారం…

బహిరంగ మలమూత్ర విసర్జనను నివారిద్దాం

వేమనపల్లి,నవంబర్ 19,(జనం సాక్షి) ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామపంచాయతీలో సంపూర్ణ స్వ‌చ్ఛ‌త కోసం స్వ‌చ్ఛ‌తా ర‌న్ కార్యక్రమాన్ని సర్పంచ్ గాలిమధు,పంచాయతీ కార్యదర్శి అశోక్ ఆధ్వర్యంలో నిర్వ‌హించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్ర‌తి ఇంటికి…

మున్నూరుకాపు పై దాడి హేయమైన చర్య…

– ఇలాంటి చర్యలకు పూనుకుంటే ప్రతిఘటనలు తప్పవు. నిర్మల్ జిల్లా జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 19   ఇటీవల నిజామాబాద్ ఎం.పీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అరవింద్ ఇంటిపై తెరాస కార్యకర్తలు దాడికి…

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ

పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాడు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించడం జరిగిందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం…

గ్రామీణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి, పల్లా దేవేందర్ రెడ్డి ఏఐటీయూసీ

కొండపల్లి నవంబర్ 18 జనం సాక్షి న్యూస్ : పత్తి ఉత్పత్తిలో భాగస్వామ్యం అయ్యే గ్రామీణ కార్మికులకు, చిన్న సన్న కారు రైతులకు సామాజిక భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కోరారు.శుక్రవారం…

దళితుల ఆర్థికాభివృద్ధికే దళిత బంధు- బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

బెల్లంపల్లి, నవంబర్ 18, (జనంసాక్షి ) దళితుల ఆర్థికాభివృద్ధికే దళిత బంధు పథకం అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం ఆయన బెల్లంపల్లి మండలం బూద ఖుర్డు గ్రామానికి చెందిన నారాయణకు దళిత బంధు పథకం…

ఈ నెల 24న దివ్యాంగులకు ప్రత్యేక వైద్య శిబిరం

వేమనపల్లి,నవంబర్ 18,(జనంసాక్షి) వేమనపల్లి మండలంలోని దివ్యాంగ విద్యార్థులకు ఈనెల 24న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి పోటు తిరుపతిరెడ్డి,నీల్వాయి సర్పంచ్ గాలిమధు ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సమగ్ర…