చెట్ల నర్సంపల్లి లో సి సి రోడ్ పనులకు శంకుస్థాపన :జడ్పీటీసీ రణం జ్యోతి.
దౌల్తాబాద్ అక్టోబర్ 18, జనం సాక్షి. దౌల్తాబాద్ మండలపరిధిలో చెట్ల నర్సంపల్లి గ్రామంలో 5లక్షల తో నిర్మించనున్న సి సి రోడ్ పనులకు జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…










