Sunday, 8 November 2026

ఆదిలాబాద్

ధర్మపురి మండలం పద్మశాలి అధ్యక్షుడు గా: మచ్చ సత్యం

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పద్మశాలి అధ్యక్షుడిగా ఆదివారం రోజున ఎన్నుకోబడిన రాజారం గ్రామానికి చెందిన మచ్చ సత్యం అధ్యక్షునిగా ఎన్నుకోగా మంగళవారం ఉదయం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్,ను నూతన కార్యవర్గం…

పోడు భూముల సర్వే ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గోపి

ఖానాపురం అక్టోబర్18జనం సాక్షి    మండలాలలో పోడు భూముల క్లెయిమ్స్ పరిశీలన సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో కలెక్టర్ గోపి పరిశీలించారు,మండలంలోని కిర్యతండా లో పోడు భూముల సర్వే  జరుగుతున్న పరిశీలన, వివరాల సేకరణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి అధికారులకు…

ఉత్తమ పంచాయితీలుగా తీర్చిదిద్దుతున్నాం.

– కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య…. జనగామ కలెక్టరేట్ అక్టోబర్ 19(జనం సాక్షి):జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అన్ని రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శాఖలచే కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య తెలిపారు.మంగళవారం క్యాంప్ కార్యాలయంలో…

తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి 10కోట్ల నిధులు మంజూరు హర్షణీయం.

వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు అక్టోబర్ 18(జనంసాక్షి)రంగరెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్  ప్రకటించిన విధంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో గల ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల నిధులు విడుదల చేయడం ఎంతో…

వ్యాధిగ్రస్తులను పట్టించుకోని ప్రభుత్వం.

అతిసార వ్యాధితో  ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోని ఎమ్మెల్యే. జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమర్. తాండూరు అక్టోబర్ 18(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లోని జూంటుపల్లి గ్రామంలో అతిసార వ్యాధితో  మహిళా సోమవారం ప్రాణాలు కోల్పోయిన…

మరణశయ్యపై సర్కారు చదువు… ఈ పాపం కేసిఆర్ కే దక్కుతుంది – బిజెపి నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 18 ( జనంసాక్షి): రాష్ట్రంలో రోజు రోజుకి విద్యా వ్యవస్థ అప్రతిష్టకు లోనవుతుందని, నేడు సర్కారు సదువు మరణశయ్యపై వేలాడుతోందని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ గజ్జల యోగానంద్ స్పష్టం…

నూతన బాధ్యతలు స్వీకరించిన డిగ్రీ ప్రిన్సిపాల్ డా.రహత్ ఖానం

మహదేవపూర్ అక్టోబర్ 18 ( జనంసాక్షి ) మహదేవపూర్ మండల కేంద్రంలో లోని డిగ్రీ కళాశాలకు అదిలాబాద్ సైన్స్ డిగ్రీ కళాశాల నుండి బదిలీపై వచ్చిన డాక్టర్ రాహత్ ఖానం మహదేవపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా…

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి.

రక్తదానం మహదానం. -రక్తదానంపై అపోహలు వద్దు. – రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి. బెల్లంపల్లి, అక్టోబర్ 18, (జనంసాక్షి) పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి అని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.…

గజగట్లపల్లిలో గ్రామసభ

జనంసాక్షి,, చిన్న శంకరంపేట్,, అక్టోబర్ 18,, మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో సర్పంచ్ మీనా రవీందర్ ఉపసర్పంచ్ బండారి యాదగిరి వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది గ్రామంలోని సమస్యల పరిష్కారంలో భాగంగా ఉపాధి హామీకి సంబంధించిన పని…

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి, అక్టోబర్18,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో మంగళవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని ఆకలి…