కీషన్ నాయక్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం.
వృద్ధులకు స్టాండ్ స్టిక్ పంపిణీ. గోర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అద్యక్షులు రాథోడ్ ప్రకాష్. తాండూరు సెప్టెంబర్ 20(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల్ మండల్ పటేల్ చింత తండా కు చెందిన కిషన్ నాయక్ కొన్ని రోజుల…










