Sunday, 8 November 2026

ఆదిలాబాద్

ఇంటి పై జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకుం దాం..,

20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్. తాండూరు ఆగస్టు 11( జనం సాక్షి) ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళ పై జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకుందామని 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్…

హర్ ఘర్ తిరంగా ర్యాలీ.

ఫోటో రైటప్: ర్యాలీ నిర్వహిస్తున్న తపాల ఉద్యోగులు. బెల్లంపల్లి, ఆగస్టు11, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో గురువారం తపాల ఉద్యోగులు సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ శ్రీరామారావు ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ప్రధాన వీధుల…

తెలంగాణ ప్రభుత్వంలోనే దళితులకు ఆత్మగౌరవం

 ఎమ్మెల్యేపైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు అగస్టు 10(జనంసాక్షి)పట్టణంలో ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దళిత బంధు పథకం పంపిణీ కార్యక్రమంలో భాగంగా తాండూరు నియోజకవర్గం లోని పెద్దేముల్ మరియు యాలల్ మండలాలకు చెందిన అశన్న , రాజు…

పోలీసుల ఆధ్వర్యంలో 2కె ఫ్రీడం రన్ విజయవంతం.

నెరడిగొండఆగస్టు11(జనంసాక్షి):మండలంలో పోలీసు ఆధ్వర్యంలో గురువారం రోజున 2కే ప్రీడంరన్ ను నిర్వహించారు.75వ స్వసంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను  పురస్కరించుకొని స్థానిక ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో  మండల కేంద్రంలోని కుంటాల ఎక్స్ రోడ్డు నుండి బుద్ధికొండ వరకు 2కె  ఫ్రీడమ్ రన్…

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.

యాలాల మండల ఎంపిపి బాలేశ్వర్ గుప్త. తాండూరు అగస్టు 11(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూర్ గ్రామ మాజీ సర్పంచ్ అత్త సంగమ్మ మంగళవారం స్వర్గస్తులయ్యరు. విషయం తెలుసుకున్న ఎంపిపి బాలేశ్వర్ గుప్త ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆశన్న…

తాండూర్ ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్న బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్

తాండూర్,ఆగష్టు11(జనంసాక్షి): భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్య్ర భారత వజ్రోత్సవ మహోత్సవ వేడుకలలో భాగంగా గురువారం 11.08.22 రోజున తాండూర్ ఐ బి లో నిర్వహించిన ఫ్రీడమ్ రన్ లో…

మల్కాపూర్ పాఠశాలలో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు

తాండూరు రూరల్ ఆగస్టు  (జనం సాక్షి): తాండూరు మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో మల్కాపూర్ గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి పండరి ఆధ్వర్యంలో ఘనంగా 75 స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ కార్యక్రమం నిర్వహించారు.…

జాతీయ స్ఫూర్తి ప్రతి ఒకరిలో నింపాలి.

  తాండూరులో వజ్రోత్సవ వేడుకలు వైభవంగా జరుపుకుందాం… ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు అగస్టు  (జనంసాక్షి) వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ స్ఫూర్తి ప్రతి ఒక్కరి లో నింపాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.తాండూర్ ఎమ్మెల్యే క్యాంప్…

ఘనంగా మాస్టర్ మనోహర్ ని సన్మానించిన న్యాయవాదులు.

తాండూరు అగస్టు 10(జనంసాక్షి)నేటి సమాజంలో ఎంతోమంది తైక్వాండో క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత మాస్టర్ మనోహర్ కే దక్కుతుందని న్యాయవాదులు విశ్వనాధ్, రాము పేర్కొన్నారు. బుదవారo వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని శివం గ్రామర్ హై స్కూల్ ఆవరణలో జాతీయ…

వేళ్లు విరసిన సోదరీ..సోదరభావం…

డిఎస్పీ సిఐ పోలీసు సిబ్బందికిరాఖీ కట్టిన బిజేపి మహిళ నాయకులు. తాండూరు అగస్టు 10(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చ అద్యక్షురాలు సాహుశ్రీలత ఆద్వర్యంలో పట్టణ భారతీయ జనతా పార్టీమహిళా నాయకులతో కలసి…