Sunday, 8 November 2026

ఆదిలాబాద్

జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పరిస్థితిని సమీక్షించాలి. అదిలాబాద్ జిల్లా కలెక్టర్ సి పట్నాయక్. ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్. జనం సాక్షి ఉట్నూర్. ఖానాపూర్ నియోజకవర్గం అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలం…

ఇంటింటా ఇన్నోవేటర్ అవిష్కర్తలకు చక్కటి వేదిక… జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్,

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : సమాజంలోని సమస్యలకు వినూత్న సరిష్కారాలతో అవిష్కర్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. శనివారం రోజున తన క్యాంపు కార్యాలయంలో ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్స్ లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ…

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గుంతల పూడిక

దండేపల్లి .జనంసాక్షి.16.   గత వారం రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు దండేపల్లి మండలం మేదరి పేట ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం మేదరి పేట నుండి మామిడిపల్లి గ్రామం వరకు మూడు కిలోమీటర్ల మేర గుంతలు పడటంతో…

నిత్యావసర సరుకులు అందజేత

  దండేపల్లి  16 .జనంసాక్షి  గత కొద్ది రోజులుగా కురిసిన వర్షానికి గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మండలంలోని ద్వారక ధర్మ రావు పేట గ్రామాలకు చెందిన 50 కుటుంబాలు వరద బారిన పడటంతో విషయం తెలుసుకొని అదే గ్రామానికి…

ఆపదలో నిరుపేదలకు ఆపన్న హస్తం….

వరద బాధితులకు అండగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం ఖానాపూర్ జూలై 16జనంసాక్షి) : గత వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తం కాగా రాజివ్ నగర్ కాలనీ అంతటా వరద…

వరదలతో నష్టపోయిన పంటలపై నివేదిక

అధికారులను ఆదేశించిన మంత్రి ఇంద్రకరణ్‌ కుమ్రంభీం ఆసిఫాబాద్‌,జూలై16(జనం సాక్షి ): భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో జరిగిన నష్టంపై మండలాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంత్రి వరదలపై అన్నిశాఖల…

భారివర్షాలకు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందజేయాలి..

 తిరుపల్లి ,బ్యూరో, జూలై16,,జనంసాక్షి,,,, ఇటీవల కురిసిన భారివర్షాలకు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం లక్మణచందా మండలం లోని తిరుపల్లి ,  మునిపెల్లి, చింతల…

అకాల వర్షానికి భారీగా 65 ముగజీవాలు మృతి

ఇస్పూర్  జనంసాక్షి న్యూస్: ఇటీవల వారం రోజుల పాటు ఏకదాటిగా కురిసిన అకాల వర్షాలతో మండలంలోని ఇస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద గోండుగూడ గ్రామా గిరిజన ఆదివాసీ మెస్రం భీంరావుకు చెందిన 40ఆవులు 25 దూడలు మొత్తం…

బాణోత్ వసంత్ రావ్ మరణం బాధాకరం.

జనం సాక్షి ఉట్నూర్. అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబాన్ని ఓదార్చిన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్. సేవా దాస్ నగర్ కు చెందిన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ సంఘ నాయకుడు.బాణోత్ వసంత్ సాయంత్రం అనారోగ్యం తో చనిపోయారు.అయితే ఈరోజు వసంత్…

కోలుకుంటున్న బాసర విద్యార్థులు

ఘటనపై కొనసాగుతున్న విచారణ   నిర్మల్‌,జూలై16(జనం సాక్షి ): తీవ్ర అస్వస్థతకు గురైన బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ప్రస్తుతం కోలుకుంటున్నారు. శుక్రవారం ఫుడ్‌ పాయిజన్‌తో 100 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో విద్యార్థులు పడిపోయారు. క్యాంపస్‌…