మానవత్వం చాటుకున్న ఎంపిపి తులశ్రీనివాస్
(జనంసాక్షి) …
(జనంసాక్షి) …
: జూలై 14( జనం సాక్షి) మండలంలోని మన్నూరు, టాకి గూడా గ్రామాలను గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యటించివారి సమస్యలనుఅడిగితెలుసుకున్నారు గతవారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకుతోషంగ్రామ పంచాయతీలోని టాకిగూడా గ్రామ సమీపంలో గల వంతెన కొట్టుకు పోయినప్రదేశాన్నిపరిశీలించివెంటనే…
జనంసాక్షి న్యూస్ ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.వరదనీరు పంటపొలాల ఇండ్లలో నిరుచేరి పల్లెలన్ని తడిసి ముద్దయ్యాయి.రాకపోకలు నిలిచిపోవడం వలన నెరడిగొండ మండల కేంద్ర పీఏసీఎస్ చైర్మన్ సాబ్లే కిషోర్ మానవత్వంతో ముందుకు…
భారీగా వచ్చి చేరినచెత్తా చెదారం ఇన్ఫ్లో తగ్గిందని వెల్లడిరచిన అధికారులు ప్రాజెక్టు వద్దే పర్యవేక్షణలో అధికారులు నిర్మల్,జూలై14(జనం సాక్షి): కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. వరద ప్రవాహం కాస్త తగ్గింది. బుధవారం భారీగా వచ్చిన వరదతో చెత్త, చెట్లు…
వరదలో కొట్టుకు పోయిన ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మృతి ఆసిఫాబాద్,జూలై14(జనం సాక్షి): కొమురం భీం జిల్లా దహేగాంలో విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చి గల్లంతైన రెస్క్యూ సిబ్బందిలో ఇద్దరు మృతిచెందారు. మృతులను మంచిర్యాల జిల్లా…
ఖానాపురం జూలై 13జనం సాక్షి బుధరావుపేట ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో బుధవారంరాగంపేట గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు . అందులో భాగంగా ఎక్కువగా కీళ్ల నొప్పులు మరియు మోకాలు నొప్పులు అలాగే షుగర్ ,బీపీ లతో సతమతమయ్యే రోగులు…
కడెం ప్రాజెక్టు కు తగ్గిన వరద ఉధృతి ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రజలు *డ్యాంను కాపాడేందుకు మానవ ప్రయత్నాలన్నీ చేసాం ప్రస్తుతానికి డ్యాం సేఫ్ జోన్ లో ఉంది సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి…
ఎన్ ఐ సయ్యద్ ఇమ్రాన్. జనం సాక్షి ఉట్నూర్ RC. అదిలాబాద్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇటి వల్ల కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆదివాసి గ్రామాలోని ప్రజలు వాగుల్లో ఇరుక్కున్న వాళ్లును రక్షించి రోడ్లపై…
పినపాక నియోజకవర్గం జులై 13 ( జనం సాక్షి):వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మణుగూరు మండలంలోని పలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బుధవారం సీపీఐ బృందం…
జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ జనంసాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టుల వద్దకు వస్తున్న భారీ వరద పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మంథని మండలంలోని సిరిపురం…