Sunday, 8 November 2026

ఆదిలాబాద్

లోతట్టు ప్రాంతాలను పర్యటించి టిఆర్ఎస్ నాయకులు.

జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: వర్షాలు తగ్గే వరకు అత్యవసరం తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా గ్రామ ప్రజలకు అనిల్ జాధవ్ అన్నారు.ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు పల్లె ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయి  జనజీవనం…

పూర్తిస్థాయికి చేరుకున్న గడ్డెన్న వాగు

గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల నిర్మల్‌,జూలై13(ఆర్‌ఎన్‌ఎ): భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తివేసి 55,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 52,100 క్యూసెక్కుల వదర…

భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద

సామర్థ్యానికి మించి వచ్చి చేరుతున్న నీరు 17 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కడెం వద్దే మకాం వేసిన మంత్రి ఇంద్రకరణ్‌ కడెం ప్రాజెక్టు పరిస్థితిపై మంత్రికి సిఎం కెసిఆర్‌ ఫోన్‌ నిర్మల్‌,జూలై13(జనంసాక్షి ): భారీ వర్షాలతో కడెం…

రెడ్ అలర్ట్ ప్రకటించిన కడెం ప్రాజెక్టు అధికారులు

  ప్రమాదపుటంచున కడెం ప్రాజెక్టు గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద ఉధృతి,వరద తీవ్రరూపం దాల్చడంతో వరదనీటితో ప్రాజెక్ట్ ప్రమాద స్థాయిలో ఉందని తెలిపిన అధికారులు,దిగువ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని…

భయం గుప్పిట్లో కడం గ్రామ ప్రజలు

నిర్మల్ బ్యూరో జులై 13,జనంసాక్షి,,, :కడం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కి వచ్చి చేరుతున్న భారీ వరద ఏ క్షణంలోనైనా డ్యామ్ పై నుండి నీరు పారే అవకాశం చేతులెత్తేసిన ప్రాజెక్టు అధికారులు డ్యామ్ ను వదిలేసి బయటకు…

అష్ట కష్టాల్లో కాలనీవాసులు

( జనం సాక్షి ) : మండల కేంద్రంలోని ముత్యంపేట్ జవహర్ నగర్ కాలనీవాసులు గత ఐదు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి కాలనీవాసులు అష్ట కష్టాలు పడుతున్నారు ఊరిలోకి వెళ్లడానికి రెండు మార్గాలు ఉన్నప్పటికీ రెండు మార్గాలలో…

భారివర్షాలకు సంభవించిన నష్టం వివారాలను శాఖలవారిగా అందజేయాలి

సమీక్ష సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి   బ్యూరో, జులై12,జనంసాక్షి,,,    గత  ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు  జిల్లా లో సంభవించిన నష్టం  వివరాలను  తెలుసుకునేందుకు మంగళవారం జిల్లా అధికారులు,  ప్రజాప్రతినిధులతో …

ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్

_ పట్టణంలోని సుభాష్ నగర్,బుడగ జంగాల వాడ మరియు మస్కపూర్ గ్రామంలోని వర్షానికి ఇల్లులు కూలిపోతే మరియు వరద ముంపు ప్రాంతాలను *ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్* పరిశీలించారు.  వెంటనే ఇల్లులు కులిన బాధితులను సురక్షిత ప్రాంతానికి…

కోయపోచగుడా ఆదివాసి గిరిజనులపై ఫారెస్టు అధికారులు దాడిని నిరసిస్తూ నిర్మల్ జిల్లా

పట్టణంలో NTR చౌక్లో CPI ML ప్రజపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య ఆధ్వర్యంలోఈరోజు ఆదివాసీ సంఘాలు ఇచ్చిన బంధు పిలుపుతో బాగంగా నిరసన కార్యక్రమన్నీ చేపట్టడం జరిగింది. ఈసందర్భంగా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్యా మరియు ఆదివాసీ…

జిల్లాలో వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన

పరిస్థితిపై అధికారులతో కలసి పరిశీలన తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు నిర్మల్‌,జూలై11(జనం సాక్షి): జిల్లాలోని నిర్మల్‌ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి వరుసగా మూడో రోజు విస్తృతంగా పర్యటించారు.…