ట్రిపుల్ ఐటి లో విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి,భాజాపా నేత. రావుల రాంనాథ్
నిర్మల్ బ్యూరో, జూన్16,జనంసాక్షి,,,, గత మూడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని భాజపా రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ ఆరోపించారు . ,ట్రిపుల్ ఐటీకి…










