గిరిజన తండాలకు మహర్దశ
కొత్తగా ఏర్పడ్డ పంచాయితీల్లో గిరిజన సర్పంచ్‌లు ఆదిలాబాద్,అక్టోబర్30(జనంసాక్షి): కొత్త పంచాయితీల ఏర్పాటుతో గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. అనేక తండాలు పంచాయితీలుగా మారాయి. దీంతో గ్రామాల్లో గిరిజనులకు సర్పంచులుగా ఎదిగే అవకాశం రాబోతున్నది. ప్రస్తుతం ఒక్కో గ్రామ పంచాయతీ…









