మూడోదశ హరితహారం కోసం జిల్లా సిద్దం
ఆదిలాబాద్,జూన్30(జనం సాక్షి): మూడో విడత హరితహారానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడం, వర్షాలు బాగా కురుస్తుండటంతో నాలుగో విడత హరితహారానికి అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. రెండు నెలల నుంచి వివిధ…

