పేదలపై కనికరం లేని పాలన
కేంద్ర,రాష్ట్రాల తీరు దారుణం: సిపిఐ ఆదిలాబాద్,జూలై4(జనం సాక్షి ): కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ప్రజావ్యతిరేక పాలన కారణంగా ప్రజలు నలిగిపోతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ అన్నారు. ఇచ్చిన హావిూలు అమలు చేయకుండా మళ్లీ తమకే ఓటు వేయాలన్న రీతిలో…

