Sunday, 8 November 2026

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ ఎంపి స్థానంపై టిఆర్‌ఎస్‌లో పోటీ

ఎమ్మెల్యేగా పోటీకి గోడం నగేశ్‌ సుముఖత వివేక బ్రదర్స్‌ ఎంట్రీతో వారికి సీట్ల కేటాయింపు కష్టమే? ఆదిలాబాద్‌,మే31(జ‌నం సాక్షి):  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న్నాయి. ఎన్నికలకు మరో ఏడాది ఉండగా ఇప్పటి న ఉంచే ఎవరు…

అవతరణోత్సవంలో సాంస్కృతిక సంబరాలు

నిర్మల్‌,మే31(జ‌నం సాక్షి): రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు  కలెక్టర్‌ ఎం.ప్రశాంతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రంలో నలుదిక్కులా తోరణాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. అన్ని…

టిఆర్‌ఎస్‌లో చేరికలు

ఆదిలాబాద్‌,మే30(జ‌నం సాక్షి): కాసిపెట మండలం ట్యాంక్‌ బస్తీకి చెందిన 200 మంది యువకులు మాజి ఉప సర్పంచ్‌ చందూలాల్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై…

తెరాస అక్రమాలను ఎండగడతాం 

ఆదిలాబాద్‌,మే30(జ‌నం సాక్షి):2019లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ నరేష్‌ జాదవ్‌ అన్నారు. కొందరు వ్యక్తిగత స్వార్థప్రయోజనాల కోసమే రాజకీయ జన్మనిచ్చిన పార్టీలను వీడి తెరాసలో చేరుతున్నారని విమర్శించారు.…

ఎందరో త్యాగాల ఫలం తెలంగాణ: బిజెపి

ఆదిలాబాద్‌,మే30(జ‌నం సాక్షి):తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని భావించి ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ అన్నారు. కాని కేసీఆర్‌ తనవల్లే రాష్ట్రం ఏర్పడిందని గొప్పలు…

ప్రతిష్టాత్మకంగా హరితహారం: మంత్రి జోగు

ఆదిలాబాద్‌,మే30(జ‌నం సాక్షి):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న  పిలుపునిచ్చారు. నాలుగో విడతను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామని అన్నారు. జూన్‌లో తొలకరి పలకరించగానే కార్యక్రమం చేపడతామని బుధవారం రాడిక్కడ…

ఆవిర్భావ వేడుకలకు అంతా సిద్దం

ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్న కలెక్టర్లు ఆదిలాబాద్‌,మే29(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల,నిర్మల్‌  జిల్లాలుగా ఏర్పడిన తరవాత నిర్వహిస్తున్న మలి వేడుకాలు కావడంతో వివిధ కార్యక్రామలు  నిర్వహించేందుకు అధికారులు…

గిరిజనేతరుల సమస్యలపై చిన్నచూపు తగదు

ఆదిలాబాద్‌,మే28(జ‌నం సాక్షి):  ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు ఎదుర్కొంటున్న పహాణీ, భూ సమస్యల పరిష్కారం చూపాలని గిరిజనేతులరు సంఘం నేతలు అన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేసుకున్న నాయకులు అధికారంలోకి వచ్చాక గిరిజనేతరుల సమస్యలను పట్టించుకోకపోవడం బాధకరమని గిరిజనేతులరు సంఘం నేతలు అన్నారు.…

మరోమారు తడిసిపోయిన ధాన్యం

తడిసిన ధాన్యంతో రైతుల దౌన్యం ఆదిలాబాద్‌,మే28(జ‌నం సాక్షి): మరోమారు అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. ఎన్ని జాగ్రత్తుల తీసుకునా నస్టాలు తప్పడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో కురిసిన అకావ…

ఇసుక రవాణాతో వాణిజ్య శాఖకు టోపీ

మహారాష్ట్ర ఇసుకతో జోరుగా వ్యాపారం ఆదిలాబాద్‌,మే28(జ‌నం సాక్షి): మహారాష్ట్ర ఇసుకతో జిల్లాలో జోరుగా వ్యాపారం సాగుతోంది. జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో అక్కడి నుంచి ఇసుక భారీగా జిల్లాకు తరలివస్తోంది. జిల్లా సరిహద్దులో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇసుక…