విద్యాహక్కు చట్టం అమలు చేయాలి
ఆదిలాబాద్,జూన్5(జనం సాక్షి): విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా కార్యదర్శి సాంబశివ్ అన్నారు. జిల్లాలోని అన్ని మండల, గ్రామా ల్లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు. బడీడు పిల్లలను బడిలో…
