చిచ్చు రేపుతున్న ఉపరితగనుల వ్యవహారం
ఆదిలాబాద్,ఏప్రిల్7(జనంసాక్షి): ఉపరిత గనలు వ్యవహారం మళ్లీ రాజుకుంటోంది. లక్ష్యాన్ని మించి ఉత్పత్తి సాధించామని చెప్పుకుంటున్న దశలో ఓసిపిల వ్యవహారం సింగరేణిలో చిచ్చు రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకులు సైతం ఇందుకు ప్రజలకు మద్దతుగా ప్రకటనుల చేయాల్సి వస్తోంది. బెల్లంపల్లి…


