Friday, 6 November 2026

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ జిల్లాలో కండెన్సర్‌ పేలి మహిళ మృతి

పనికిరాని ఎలక్ర్టికల్‌ వస్తువులు తగలబెడుతుండగా అందులో ఉన్న కండెన్సర్‌ పేలిన ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. ఆదిలాబాద్‌ జిల్లా కుబీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో పేరుకు పోయిన పనికిరాని ఎలక్ర్టికల్‌ వస్తువులను ఒకచోట పోగేసి తగలబెడుతుండగా అందులోని…

అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న జోగు రామన్న

అదిలాబాద్‌,మార్చి02(జ‌నంసాక్షి):  భైంసా మండలం ఇలేగాం గ్రామంలో కల్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తామని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ముథోల్‌ నియోజకవర్గంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన స్థానిక ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్నారు.…

మరుగుదొడ్లు లేకపోవటంపై న్యాయమూర్తుల అసంతృప్తి

అదిలాబాద్‌,మార్చి02(జ‌నంసాక్షి):  ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో బాలురకు మూత్రశాలలు లేకపోవటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అశోక్‌కుమార్‌ గుప్తా, రత్నం, వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం జిల్లాపరిషత్‌ పాఠశాలలోని మౌలిక వసతులను వారు పరిశీలించారు. ఏకలవ్య ఫౌండేషన్‌…

ఎంపీటీసీ సభ్యులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

అదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి):  గ్రావిూణ ప్రాంతంలో ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొంది ప్రజలకు ఎలాంటి పనులు చేయలేకపోతున్నామని ప్రజల సమస్యలు తీర్చటానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా ఎంపీటీసీ సభ్యుల జిల్లా ఫోరం కో కన్వీనర్‌ ప్రియాజుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం మండల…

బాధ్యతలను విస్మరించిన తెబొగకాసం: ఐఎన్టీయూసీ

ఆదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి):  సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించవల్సిన ప్రధాన బాధ్యత గుర్తింపు సంఘమైన తెబొగకాసం సంఘంపైనే ఉందని ఎమ్మెల్సీ, ఐఎన్టీయూసీ ప్రసిడెంట్‌ బి.వెంకట్రావ్‌ అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారించడంలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలం కావడంతోనే ఇతర సంఘాల వారు…

ఖమ్మంలో 7 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

ఆదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): ఖమ్మంలో ఈనెల 7 నుంచి 10 వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా వామపక్షాల పార్టీలన్నింటిని ఏకం చేస్తూ ప్రజల పక్షాన నిలబడేందుకు…

అకాల వర్షంతో రైతన్నలకు నష్టం

ఆదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): అకాల వర్షాలు మరోమారు రైతు నెత్తిన పిడుగులా పడ్డాయి. దీంతో కొన్నిచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. ఎండలతో మండుతున్న జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ అకాల వర్షంతో పెద్దగా ఆస్తుల నష్టం లేకపోయినా పంటలు మాత్రం…

బాబు సభకు తరలనున్న నేతలు

ఆదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కరీంనగర్‌ పర్యటనకు జిల్లా టిడిపి శ్రేణులు సమాయత్తం అవుతున్నారు. ఇక్కడి నుంచి ప్రతినిధులు మంగళవారం ఉదయిం బయలుదేరి వెళ్లేందుకు ఏర్పాట్లుచేసుకున్నారు. ఇందుకు నేతలు తరలి వస్తారని   ఆ పార్టీ…

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

అదిలాబాద్(ఖానాపూర్): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామ శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. దిలావర్‌పూర్ గ్రామానికి చెందిన తంబాల లక్ష్మన్న(45) శనివారం రాత్రి సైకిల్‌పై…

బురదలో ఇరుక్కుపోయిన మూడు ఆర్టీసీ బస్సులు

ఆదిలాబాద్ : జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. అకాల వర్షానికి పలు వంతెనల వద్ద బురద ఏర్పడింది. భోథ్ మండలం సాయినగర్ వంతెన వద్ద ప్రమాదం జరిగింది. మూడు ఆర్టీసీ బస్సులో బురదలో ఇరుక్కుపోయాయి. ఆర్టీసీ…