Friday, 6 November 2026

ఆదిలాబాద్

మంత్రులను అడ్డుకున్న సిర్పూర్‌ కాగితం మిల్లు కార్మికులు

అదిలాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): సిర్పూర్‌ కాగితం మిల్లును తెరిచి కార్మికులను ఆదుకోవాలంటూ కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలను కార్మికులు అడ్డుకున్నారు. మంత్రుల ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాజమాన్యం షట్‌డౌన్‌ పేరుతో…

విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం

అదిలాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఇంద్రవెల్లి మండలం వడగా పంచాయతీ పరిధిలోని డోంగర్‌ గ్రామంలో శనివారం విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమయింది. గ్రామంలో విద్యుత్‌ తీగలు వేలాడుతుండటంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు మేకలు, సిల్కొండ శంకర్‌కు చెందిన…

సీపీఎం మహాసభలకు జిల్లా నేతలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఆదివారం నుంచి హైదారాబాద్‌లో జరుగనున్న సిపిఎం మహాసభలకు జిల్లా నుంచి నేతలు, కార్యకర్తలు తరలి వెళతున్నారు. నాలుగు రోజుల సభకు జిల్లా నుంచి అనేకమంది సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి  నాయకత్వంలో బయలుదేరుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న…

జిల్లాలో టిడిపి, కాంగ్రెస్‌లకు భారీ కుదుపు

గులాబీ దళంలోకి నేతల వలసలు ఆదిలాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌లో టిడిపికి మరో భారీ కదుపు కలిగింది. పార్టీ నాయకులు ఇప్పటికే ఒక్కరొక్కరుగా టిఆర్‌ఎస్‌లో చేరడంతో టిఆర్‌ఎస్‌ బలపడుతోంది. చంద్రబాబు కరీంనగర్‌ పర్యటనకు ముందే జిల్‌ఆలో అరిగెల నాగేశ్వరా రావు టిఆర్‌ఎస్‌లో…

విద్యారంగానికి 30 శాతం నిధులు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి28 జ‌నంసాక్షి : కేజీ టూ పిజి ఉచిత విద్యాపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కనీసం వచ్చే విద్యాసంవత్సరం నుంచయినా ఈ పథకం అమలుకు చర్య తీసుకోవాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా…

డిప్యూటీ సీఎం, మంత్రులను అడ్డుకున్న కార్మికులు

ఆదిలాబాద్‌: సిర్పూర్‌ పేపర్‌మిల్లును తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ కాగజ్‌నగర్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలను సిర్పూర్‌ పేపర్‌మిల్లు కార్మికులు అడ్డుకున్నారు. మిల్లును వెంటనే తెరిపించేందుకు కృషి చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

లాయర్ల దీక్షలకు మంత్రి రామన్న మద్దతు

ఆదిలాబాద్ జ‌నంసాక్షి : తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే న్యాయ శాఖలో సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరుతూ  ఆదిలాబాద్ జిల్లాలో న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు మంత్రి జోగు రామన్న మద్దతు తెలిపారు. ప్రత్యేక కోర్టు డిమాండ్…

అధికారుల నిఘా ఉన్నా ఆగని కలపరావాణా

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్‌లో రోజురోజూకూ కలప స్మగ్లింగ్‌ పెరిగిపోతోంది. అక్రమ రావాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అడవులను కాపాడుకుంటామని జిల్లాకు చెందిన అటవీశాఖ మంత్రి జోగురామన్న చెబుతున్నా కార్యాచరణలో మాత్రం కానరావడం లేదు.  ఇచ్చోడ సవిూపంలోని…

నీటి వనరుల్లో జిల్లాకే తొలి ప్రాధాన్య ఇవ్వాలి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): జిల్లాలో లభిస్తలున్న నీటి వనరులను ముందుగా జిల్లాకు మాత్రమే కేటాయించాలని జల సాధన సమితి అధ్యక్షుడు నైనాల గోవర్ధన్‌ అన్నారు. ఈ విషయంలో ముందు జిల్లా అవసరాలు తీరిని తరవాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రాణహిత చేవెళ్ల…

వ్యవసాయ విద్యుత్తు సరఫరాకు షెడ్యూల్‌

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): విద్యుత్‌ కోతలు ఆరంభం కావడంతో పంటలకు కూడా ఇక సమయ పాలన విధించారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్‌ విధించారు.   వ్యవసాయ పంటల సాగుకు అవసరమైన విద్యుత్‌ సరఫరా వేళలను మార్చినట్లు విద్యుత్తుశాఖ అధికారులు ఒక ప్రకటనలో…