Friday, 6 November 2026

ఆదిలాబాద్

బిజెపితో పొత్తు ఖాయం : ఎంపీ రాథోడ్‌

ఆదిలాబాద్‌,జనవరి20: బిజెపితో టిడిపి పొత్తు ఖాయమని, కేంద్రంలో మోడీ ప్రధాని, రాష్ట్రంలో  చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని తెలుగుదేశం పార్టీకి చెందిన ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ బిల్లుపెడితే తాము మద్దతిస్తామన్న…

వారసత్వ ఉద్యోగాల పోరాటం ఆగదు

ఆదిలాబాద్‌,జనవరి16: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు సాధించే వరకు తమ పోరాటం ఆగదని సింగరేణి వారసత్వ ఉద్యోగ పోరాట సాధన సమితి ప్రధాన కార్యదర్శి పి.సురేష్‌కుమార్‌ అన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చినా ఇప్పుడు ఆపివేయడం…

సొంతింటి ఆవరణలో కారు దూసుకెళ్లి సర్పంచ్‌ మృతి

ఆదిలాబాద్‌, బేల : ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం బెదోడ పంచాయతీ సర్పంచ్‌ మాధురి(35) ఆదివారం దుర్మరణం పాలయ్యారు. మాధురి ఇంటి ఆవరణలో కూర్చుని ఉండగా అక్కడే నిలిపి ఉన్న కారును బంధువైన ఒక వ్యక్తి నడిపేందుకు ప్రయత్నించాడు.…

జిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

భైంసా(ఆదిలాబాద్‌): పట్లణంలోని దారాబ్జి జిన్నింగ్‌ మిల్లులో భారీ లగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మిల్లులో ఉన్న ముడిపత్తి కాలిపోయింది. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకదళం యత్నిస్తోంది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి , నలుగురికి తీవ్ర గాయాలు

ఆదిలాబాద్‌ : భైంసా మండలం మహగాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం…

నేడు నిర్మల్‌ లో కాంగ్రెస్‌ కృతజ్ఞత సభ

నిర్మల్‌ : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేస్తున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ రోజు ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో సభ నిర్వహిస్తున్నారు.స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్మల్‌ను కాంగ్రెస్‌…

బోగ్గుగనిలో ఊపిరాడక కార్మికుడి మృతి

ఆదిలాబాద్‌ : మందమర్రి సింగరేణి డివిజన్‌లోని కాశీపేట బొగ్గుగనిలో ఊపిరి ఆడక రామయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే రామయ్య చనిపోయాడంటూ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి,..

లారీ – ఆటో ఢీ ముగ్గరు మృతి

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లాలోని జైపూర్‌ మండలం ఇందారం చెక్‌పోస్టు సమీపంలో లారీ – ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి…

బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతి

ఆదిలాబాద్‌ : మామడ మండలం కొత్త సాంఘ్వీ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఖానాపూర్‌ నుంచి మామడకు బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు.

కొమురం భీం ఆశయాలను కొనసాగిద్దాం : ఈటెల

ఆదిలాబాద్‌ : తెలంగాణ అమరవీరుడు కొమురం భీం ఆశయాలను కొనసాగిద్దామని టీఆర్‌ఎస్‌ ఎల్పీనేత ,హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. ఇవాళ ఆయన కొమురం భీం 73 వ వర్ధంతి సందర్భంగా మాట్లాడారు. మావోయిస్టులనే పేరుపెట్టి ప్రజాప్రతినిధులు జోడెఘట్‌కు…