కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జిల్లాలో భేఖాతరు!
ఆదిలాబాద్, ఫిబ్రవరి 4 : కేంద్రప్రభుత్వం ఆధార్‌తో సంబంధం లేకుండా రాయితీపై సిలిండర్లు అందజేయడం, సంవత్సరానికి 12 సిలిండర్లు అందజేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ జిల్లాలో మాత్రం అమలు కావడం లేదు. గ్యాస్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయడంతో వినియోగదారులు తీవ్ర…
