Thursday, 5 November 2026

ఆదిలాబాద్

సాయిబాబా ఆలయంలో రుద్రాభిషేకం

కాగజ్‌నగర్‌ :పట్టణంలోని సాయిబాబా ఆలయంలో శ్రీసత్యసాయిబాబా 87వ జయంతి వేడుకల సందర్భంగా రుభ్రిషేకం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,

ఇందిరాగాంధి జయంతి వేడుకలు

కాగజ్‌నగర్‌: పటంటణంలో జయంతి వేడేకలు ఘనంగా నిర్వహించారు, స్థానిక ఎమ్మెల్సీ ప్రేమసాగర్‌ రావు కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్‌ గణపతి ఎమ్మెల్సీ వర్గీయులు రమణరావు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకు ఉద్యమిస్తాం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 18: ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే విధంగా ఉద్యమాన్ని మలుస్తామని ఐకాస నేతలు అన్నారు. తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాటికి 1050వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర…

‘ప్రేమ్‌సాగర్‌తో పార్టీకి తీవ్ర నష్టం’

ఆదిలాబాద్‌, నవంబర్‌ 18: జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, ఇతర నియోజకవర్గాల్లో తల దూర్చడం వల్ల కాంగ్రెస్‌ పార్టీ భ్రష్టుపడుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆరోపించారు. ఎంతో మంది నాయకులు కాంగ్రెస్‌లో ఉంటూ క్రమశిక్షణతో…

ఉపకార వేతనాల గడువును పొడిగించాలి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 18: విద్యార్థులు ఉపకార వేతనాల దరఖాస్తు గడువును పొడగించాలని ఎబివిపి డిమాండ్‌ చేసింది. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవా కేంద్రాల్లో జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను అడుగుతున్నందున వాటి జారీలో తీవ్ర జాప్యం…

ఆందోళనకు సిద్ధమవుతున్న వామపక్షాలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 18: ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలపై వామ పక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేర నడుచుకోవడం లేదని సిపిఐ, సిపిఎం, న్యూడెమోక్రసి నాయకులు రాఘవులు, దత్తాత్రి, అరుణ్‌కుమార్‌, నారాయణ దుయ్యబట్టారు. ప్రభుత్వం…

సిర్పూరు ఎమ్మెల్యేకు మాతృ వియోగం

కాగాజ్‌నగర్‌ : అదిలాబాద్‌ జిల్లా సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తల్లి రాజయ్య (80) అనారోగ్యంతో మృతి చెందారు. గత కోన్ని రోజులుగా హైదరాబాద్‌ నిమ్స్‌ అసుపత్రిలో చికిత్స పోందుతున్న అమె గత రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు…

సిర్పూరు ఎమ్మెల్యేకు మాతృ వియోగం

కాగాజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తల్లి రాజమ్మ(80) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గత రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.

ప్రత్యేక రాష్ట్రంపై నిర్లక్ష్యం తగదు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 17 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్రం నిర్లక్ష్యం తగదని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి 1049వ రోజుకు చేరుకున్నాయి. కేంద్రం నిర్లక్ష్యం వల్ల…

సంక్షేమ పథకాలపై అవగాహనకు చర్యలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 17 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై  గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారత్‌ నిర్మాణ్‌- పౌర సమాచార ఉత్సవం జిల్లాలో నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ అశోక్‌ తెలిపారు. ఈ ఉత్సవాన్ని…