Thursday, 5 November 2026

ఆదిలాబాద్

మళ్లీ విద్యుత్‌ కోతలు..

అదిలాబాద్‌, నవంబర్‌ 23 :గత కొద్ది రోజులుగా ఎలాంటి విద్యుత్‌ కోతలు లేకుండా హాయిగా ఉన్న వినియోగదారులకు మళ్లీ కోతలు తప్పడం లేదు. గత నెల రోజుల నుంచి వినియోగదారులు  విద్యుత్‌ కోతలు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. మళ్లీ విద్యుత్‌…

జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

ఆదిలాబాద్‌ : లక్సెట్టిపేట మండలం కొత్తూరు శ్రీముఖి జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. మిల్లులోని సీసీఐ పత్తి కొనుడోలు కేంద్రంలో పత్తి నుంచి గింజలను వేరుచేస్తుండగా మంటలు చెలరేగాయి.

ఇచ్చోడలో కేసీఆర్‌కు వ్వతిరేకంగా రాస్తారోకో

ఇచ్చోడ : జాతీయ రహదారిపై దళత సంఘూల ఆధ్వర్యంలో కేసీఆర్‌కు వ్వతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు, మంత్రి గీతారెడ్డి కోదండరాం చేసిన వ్యాఖ్యలను కేసీఆర్‌ సమర్థించడం సరైంది కాదని, ఇది ఆగ్రకుల అహంకారానాకి నిదర్శనమని ఆరోపించారు. వెంటనే కేసీఆర్‌ యావత్‌…

25న కాగజ్‌నగర్‌లో తెవివే జిల్లా మహాసభలు

దండేపల్లి : తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా 3వ మహాసభలు ఆనెల 25న కాగజ్‌ నగర్‌లోని ఎస్పీఎం ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించునున్నట్లు తెవివే మండల అధ్యక్ష, కార్యదర్శులు అనుమాండ్ల ముత్తారెడ్డి బోయిని శ్రీనివాస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌ ప్రకాశం కార్యదర్శి…

నీరుగారుతున్న మేకల సంరక్షణ పథకం

ఆదిలాబాద్‌,నవంబర్‌22: మేకల సంతతిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన మేకల అభివృద్ది పథకం లక్ష్యం నెరవేరడంలేదు.  ప్రయోగత్మాకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరితే మరికొంత మంది రైతులకు లాభం చేకూరేదని రైతులు ఆవేదన వ్యక్తం…

పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం

ఆదిలాబాద్‌,నవంబర్‌22): ట్రాన్స్‌ఫార్మర్లకు ఫీజులు వేసే సమయంలో ,విద్యుత్‌ కనెక్షన్‌లు ఇచ్చే సమయంలో కానీ, ఎల్‌సీ తీసుకుని పనులు చేస్తున్న సమయంలో ఎంతో మంది ప్రైవేటు- కాంట్రాక్టు కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో విద్యుత్‌ ప్రమాదాలు పేదల బతుకుల్లో చీకట్లు…

వేతనాలు ఇవ్వడం లేదంటూ పనులు నిలిపివేసిన సూపర్‌ వైజర్లు

జైసూర్‌: మండలంలో సింగరెణి నిర్మస్తున్న విద్యత్‌ కేంద్రంలో కాంట్రాక్టర్ల వద్ద పనిచేస్తున్న సూపర్‌ వైజర్లు పనులు నిలిపివేశారు. గత 3నెలల నంచి వేలనాలు ఇవ్వడం లేదని గురువారం విద్యుత్‌ కేంద్రంలో పనులు ఆపేశామని వారు తెలిపారు.

చంద్రబాబు పాదయాత్ర ఖరారు

ఆదిలాబాద్‌,నవంబర్‌21: డిసెంబర్‌ 5 నుంచి 11వ తేదీ వరకు జిల్లాలోని మూడు నియోజవర్గాల్లో చం ద్రబాబునాయుడు పాదయాత్ర చేపట్టనున్నారు. జిల్లాలోని ముథోల్‌, నిర్మల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల విూదుగా చంద్రబాబునాయుడు పాదయాత్ర సాగనుంది. మొత్తం ఏడు రోజుల్లో 145 కిలోవిూటర్లకుపైగా…

దహేగాం మండలంలో పోలీసుల సోదాలు

ఆదిలాబాద్‌: మావోయిస్టుల కదిలికల దృష్ట్యా ఆదిలాబాద్‌ జిల్లాలోని  దహేగాం మండలం కర్జిలో పోలీసులు సోదాలు చేపట్టారు. మొట్లగూడ అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

తహిసిల్దారుకు వినతిపఉతం

కాగజ్‌నగర్‌ :కొమరం భీం ప్రాజెక్టు  కాలువాల నిర్మాణం పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోనెరు కోనప్ప ఆధ్వర్యంలో రైతులు తహసిల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిచారు.సాగునీటి సదుపాయం కల్పించాలంటూ రైతులు కోరారు. అనంతరం ఈవిషయమై తహసిల్దార్‌కు విపతిప్రతం అందించారు.