Thursday, 5 November 2026

ఆదిలాబాద్

26 నుంచి డీఈడీ కౌన్సెలింగ్‌

ఆదిలాబాద్‌, నవంబర్‌ 17 : మూడు నెలలుగా ఎదురు చూస్తున్న డీిఈడీ కౌన్సెలింగ్‌ ఎట్టకేలకు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గత ఆగస్టులో డీిఈడీి ఫలితాలు ఆగస్టులో వెలువడినప్పటికీ కౌన్సెలింగ్‌ తేదీని ప్రకటించకపోవడంతో అభ్యర్థుల్లో…

జిల్లాలో టీడీపీ పుంజుకునేనా?

ఆదిలాబాద్‌, నవంబర్‌ 17  జిల్లాలో కంచుకోటగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమం కారణంగా బలహీనపడింది. ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు టీిఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లడంతో పార్టీకి బలం తగ్గింది. ఈ సమయంలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన…

బాసరలో పెరిగిన రద్దీ

బాసర : కార్తీకమాసం సందర్బంగా బాసరలో సరస్వతీ దేవిని దర్శించుకోనేందుకు వస్తున్న భక్తుల రద్దీ ఎక్కువైంది. భక్తులంతా కార్తీక స్నానాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

బాధితులను అదుకుంటాం

బెజ్జూరు : మండలంలోని కర్చపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబాన్ని అదుకుంటామని సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య హమీ ఇచ్చారు. శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన తరపున బియ్యం, వంటపాత్రలు , దుస్తులను అందజేశారు.…

ఇద్దరిపై కేసు నమోదు

బెజ్జూరు : మండలంలోని ఇప్పలగూడ గ్రామానికి చెందిన జగిడపల్లి సురేష్‌, మహేష్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్‌కుమార్‌ తెలిపారు. అదే గ్రామానికి చెందిన తగరం గణపతి, అతని భార్య రాజేశ్వరిలను వారు కోట్టి గాజపరిచారు. బాదితులు ఇచ్చిన…

‘ఉద్యమంలోకి రాని వారిని వెలి వేస్తాం’

ఆదిలాబాద్‌్‌, నవంబర్‌ 15 : తెలంగాణ ఉద్యమంలో కలిసిరాని పార్టీలను, నాయకులను వెలివేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 1047వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐకాస జిల్లా…

గిరిజన పాఠశాలల్లో కుంటుపడిన విద్య

ఆదిలాబాద్‌్‌, నవంబర్‌ 15 : గిరిజన సంక్షేమ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ వ్యవహరిస్తున్న తీరు పట్ల గిరిజన విద్య కుంటుపడుతోందని డీటీఎఫ్‌, యూటీఎఫ్‌, టీఆర్‌టీయూ సంఘాలు ధ్వజమెత్తాయి. గిరిజన సంక్షేమ శాఖలో నియమనిబంధనలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం,…

వేణుగోపాలచారిపైనే అందరి దృష్టి

ఆదిలాబాద్‌్‌, నవంబర్‌ 15 : మూడు దశాబ్దాల పాటు రాజకీయాలలో చక్రం తిప్పిన మాజీ కేంద్రమంత్రి, ముథోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాల చారి ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ మూడు సార్లు…

బాబుల్‌ గూడలో గిరిజన రైతు మృతి

బాబుల్‌ గూడలో గిరిజన రైతు మృతి జైనూరు,(జనంసాక్షి) మండలంలోని గూడమామడ గ్రామపంచాయతీ పరిధిలోని బాబుల్‌ గూడ గ్రామానికి చెందిన ఆత్రం జంగు (48) గిరిజన రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు పోలీసులు కధనం ప్రకారం…

తెలంగాణ సాధిస్తాం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14: ప్రజల ఆకాంక్ష మేరకే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తీరుతామని ఐకాస నేతలు అన్నారు. తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 1046వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,…