Thursday, 5 November 2026

ఆదిలాబాద్

బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పాతబస్టాండ్‌లోని ఓ వస్త్ర దుకాణంలో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రోషన్‌ సెలక్షన్స్‌ వస్త్ర దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను…

పత్తి వ్యాపారులపై చర్యలు తీసుకోండి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 1 : తేమను సాకుగా చూపి పత్తి ధరను తగ్గించడంపై వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. తేమ శాతాన్ని ఎనిమిదికి కుదించడంతో తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు పేర్కొన్నారు. చలికాలంలో పంట…

పత్తికి గిట్టుబాటు ధర ఇవ్వాలి – కలెక్టర్‌ బదిలీకి డిమాండ్‌

ఆదిలాబాద్‌, నవంబర్‌ 1 : పత్తి ధర విషయమై కలెక్టర్‌కు, రైతు సంఘాల నేతల మధ్య వివాదం నెలకొంది. వ్యాపారస్తుల పక్షాన మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ను వెంటనే బదిలీ చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతుల…

సాదా సీదాగా రాష్ట్ర అవతరణ వేడుకలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 1 : ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర దినోత్సవ వేడుకలను తెలంగాణవాదులు  బహిష్కరించడంతో గురువారం స్థానిక పోలీస్‌ పేరేడ్‌  గ్రౌండ్‌లో అధికారులు మాత్రమే పాల్గొనడంతో సాదా సీదాగా జరిగాయి. ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్‌ అశోక్‌…

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బహిష్కరించిన తెలంగాణ వాదులు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 1 : జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్ర ఆవతరణ దినోత్సవం గురువారం  నిరసనల, ఆందోళనల మధ్య కొనసాగింది. తెలంగాణ ఐకాస పిలుపు మేరకు రాష్ట్ర దినోత్సవ వేడకలను ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలు  ధరించి నిరసన…

రెండోరోజుకు చేరిన ఐకెరెడ్డి పాదయాత్ర

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 31: తన రాజకీయ భవిష్యత్‌ కోసం మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర బుధవారం రెండోరోజుకు చేరుకుంది. పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోవడంతో ఆలకబూనిన  ఐకెరెడ్డి ఈ నెల 18న కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.…

యాజమాన్యం వల్లే కార్మికులకు ఇబ్బందులు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 31 : సింగరేణిలో యజమాన్యం రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కార్మికులు మృత్యువాత పడుతున్నారని ఐఎన్‌టియుసి గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్సీ వెంకటరావు ఆరోపించారు. ఈ ఏడాది జిల్లాలోని సింగరేణిలో పది సంఘటనల్లో 12 మంది కార్మికులు మృత్యువాత పడ్డారని…

పత్తి కొనుగోలులో ప్రతిష్టంభన

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 31 : పత్తి ధర విషయంలో జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. పత్తి కొనుగోలు ప్రారంభించిన మొదటి రోజు అట్టహాసంగా ప్రారంభించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర…

పత్తి మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులు

– ఆదిలాబాద్‌లో రాస్తారోకో – 5 కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్‌ ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : పత్తి ధరను తగ్గించారని ఆగ్రహించిన రైతులు రాస్తారోకో నిర్వహించి బంద్‌కు పిలుపునివ్వడంతో ఆదిలాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సోమవారం నుంచి…

సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి కె.శంకర్‌ పేర్కొన్నారు. జిల్లాలో పార్టీని పటిష్టం చేయడంతో పాటు స్థానిక సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని పార్టీ సమావేశంలో తీర్మానించామని ఆయన తెలిపారు.…