Thursday, 5 November 2026

ఆదిలాబాద్

రైల్వే ఔట్‌పోస్టు తనిఖీ

కాగజ్‌నగర్‌ : ప్రభుత్వ రైల్వే పోలిసు ఔట్‌సోస్టులో రైల్వే అదనపు డీజీపీ కౌముది సందర్శించారు. ఈ సందర్బంగా రికార్డులను పరిశీలించారు. అయన వెంట రైల్వే ఎస్పీ కాంతారావు తదితరులు ఉన్నారు.

ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ముదోల్‌ : మండలంలోని బ్రాహ్మణగాం, ఎడిబెడి గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కోనుగోలు కేంద్రాలను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వెణుగోపాలచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ధాన్యాన్ని దళారులకు అమ్మిమోసపోకుండా కోనుగోలు కేంద్రాలకు అమ్మాలని…

రపటి నుంచి పైకా మండల స్థాయి క్రడా పోటీలు

మంథని : పట్టణం కళాశాల మైదానంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పైకా క్రీడా పోటీలు సిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీదర్‌ తెలిపారు. ఐదవ తేదీన బాలికలకు, అరవ తేదీన బాలురకు కబడ్డీ,కోకో, వాలీబాల్‌ పోటీలు, ఏడవ తేదీన…

రైతు సమస్యలపై అఖిలపక్షం భేటీ

అదిలాబాద్‌: రైతుల పత్తికోనుగోలు విషయంలో తేమతో సంబంధం లేకుండా కోనుగోలు చేయాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.జిల్లా కలెక్టరు అశోక్‌ వ్యవహరతీరుపై ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదు…

1035వ చేరుకున్న తెలంగాణ దీక్షలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 3 : ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శనివారంనాటికి 1035వ…

ఆదివాసిల హక్కులను కాపాడండి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 3: ఆదివాసి గిరిజనులకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని ఆదివాసి సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు సమయ్య అన్నారు. ఆదిలాబాద్‌లోని అంబేద్కర్‌ భవనంలో ఏర్పాటు చేసిన ఆ సంఘం కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని…

విద్యారంగ సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 3 : జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా పోరాటాలు చేస్తామని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బి.రాజు తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆయన…

పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

ఆదిలాబాద్‌, నవంబర్‌ 3 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందజేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ అశోక్‌ తెలిపారు. జిల్లాలోని ఆయా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల…

ప్రీ పీ హెచ్‌ డీ ఫలితాలు విడుదల

  ఉస్మానియా యూనివర్సిటీ : ఓయూ ప్రీ పీ హెచ్‌ డీ ఫలితాలు విడుదలయ్యూయి. ఓయూ వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు పరీక్షల నియంత్రణ అదికారి డా. వెంకటేశ్వర్లు తెలిపారు. తప్పిన విద్యార్థులు 15 రోజుల్లోగా రీకౌంటింగ్‌కు దరఖాస్తు…

అశ్రమ పాఠశాలల తనిఖీ

బెజ్జూరు : మండంలోని అశ్రమ పాఠశాలలను ఏటీడబ్ల్యూచో శ్రీనివాసరెడ్డి అకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అయన రికార్డులను పరిశీలించారు. కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో తరగతి గదుల నిర్మాణం కోసం రూ. 2.50 కోట్ల నిదులు మంజురయ్యూయని అయన…