Thursday, 5 November 2026

ఆదిలాబాద్

పత్తి కొనుగోలులో మోసాలు జరగకుండా చర్యలు తీసుకొండి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభమైనప్పటికీ పత్తికి రైతులు అనుకున్న ధర రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎరువులు, విత్తనాలు పెరిగిన దృశ్య పత్తి క్వింటాలుకు ఆరువేల రూపాయలు ఇవ్వాలని…

ప్రారంభమైన ఐకెరెడ్డి పాదయాత్ర

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలోని తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. మూడు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో తిరుగులేని నాయకుడిగా చలామని…

ఓటర్ల నమోదుకు గడువు పొడగింపు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకలు ఓటర్లుగా పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరోసారి గడువును పొడగించింది. అర్హులైన ఏ ఒక్కరు కూడా ఓటు హక్కును కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో అభ్యంతరాలు,…

ఉద్యమంతోనే రాష్ట్రం సాధ్యం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 1031వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,…

రైతుల ఆందోళన

ఆదిలాబాద్‌: పత్తి కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని జిల్లా కేంద్రంలోని కిసాన్‌చౌక్‌లో రైతులు ఆందోళన చేశారు. మద్దతు ధర పెట్టి పత్తి కొనుగోళ్లు వెంటనే చేపట్టాని డిమాండ్‌ చేశారు. ఆరు గంటలనుండి ఈ ఆందోళన కినసాగుతుంది. దీంతో కిసాన్‌చౌక్‌లో ఉద్రిక్త…

ఆటో ట్రాలీ దగ్ధం

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని ఇర్ఫాస్‌నగర్‌లో ప్రమాదవశాత్తు ట్రాలీ నిన్న రాత్రి దగ్ధమయ్యింది ప్రమాదానికి కారణాలు తెలియవని బాధితుడు తెలిపారు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు

ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 29 : ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 1030…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని గెలిపించాలి

ఆదిలాబాద్‌ , అక్టోబర్‌ 29 : రాబోయే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదులను గెలిపించాలని టిఆర్‌టియు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లా కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శి దేవేందర్‌,…

1న విద్రోహ దినంగా పాటించాలి

ఆదిలాబాద్‌ , అక్టోబర్‌ 29 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ విద్యార్థి వేదిక పిలుపునిచ్చింది. నవంబర్‌ 1వ తేదీన నల్లబాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని ఆ సంఘం నాయకులు రాహుల్‌,…

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీల కసరత్తు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 29: జిల్లాలో ఎమ్మెల్సీల ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుండటంతో పోటీ చేసేందుకు ఆయా పార్టీలకు చెందిన నాయకులు సిద్ధమవుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు…