Wednesday, 4 November 2026

ఆదిలాబాద్

కలెక్టర్‌ను అడ్డుకున్న పోలీసులు

ఆదిలాబాద్‌: జిల్లాలోని జోడేఘట్‌లో ఇవాళ జరుగుతున్న కొమురంభీం 72వ వర్థంతికి నివాళుర్పించడానికి వెళుతున్న జిల్లా కలెక్టర్‌ను హట్టి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భద్రత కారణాల వల్లనే కలెక్టర్‌ను అడ్డుకున్నామని పోలీసులు తెలుపుతున్నారు. జోడేఘట్‌కు కలెక్టర్‌ రావల్సిందేనని ఆదివాసీలు కలెక్టర్‌ను…

కడుపునోప్పితో జాలరి మృతి

తిర్యాని : మండల కేంద్రంలోని చెలిమల వాగు ప్రాజేక్టు (ఎన్టీఅర్‌ సాగర్‌)లో చేపలు పట్టేందుకు వచ్చిన నర్సయ్య (50) సోమవారం ఉదయం మృతి చెందారు. తోటి జాలర్ల కథనం ప్రకారం వరంగల్‌ జిల్లా రేగోండ మండలం బాగర్తి గ్రామానికి…

జాతీయస్థాయి సైకిల్‌ పోలో పోటీలకు ఎంపిక

మంచిర్యాలక్రీడావిభాగం (జనంసాక్షి), బీహర్‌ రాష్ట్రంలోని ఆరా జిల్లాలో నవంబర్‌ 2నుంచి 7 వరకు జరిగే జాతీయస్థాయి సైకిల్‌పోలో పోటీలకు మంచిర్యాల గిరిజన ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థినులు అనసూయ, రవళికలు ఎంపికైనట్లు ఆపాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్‌లింగం, పీడీ జీవరత్నంలు…

అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 26 : నవంబర్‌ 1న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించవలసిన కార్యక్రమాలపై కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్‌ అశోక్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర…

మావోయిస్టుల డంవ్‌ స్వాధీనం

ఆదిలాబాద్‌: ఉట్నూరు కోచిగుట్ట అటవీప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన డంప్‌ను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డంవ్‌లో 30 డిటోనేటర్లు, 150 మీటర్ల విద్యుత్‌ వైరును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.

తక్షణం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సహనాన్ని పరిష్కరించకుండ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో  చేపట్టిన రీలేదీక్షలు గురువారంనాటికి 1026వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా…

రైతులకు మద్దతు ధర కల్పించాలి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 25 : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లించి జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు శ్రీహరిరావు డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విత్తనాలు, ఎరవుల ధరలు పెంచినప్పటికీ…

లేఖకు కట్టుబడి ఉన్నాం: టీడీపీ

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 25 : తెలంగాణ రాష్ట్ర విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ ఆరోపించారు. 2008లో పార్టీ కేంద్రానికి ఇచ్చిన…

సర్కార్‌ నిర్ణయంతో గ్యాస్‌ వినియోగదారుల్లో ఆందోళన

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 25 : రాష్ట్రంలో రాయితీ సిలిండర్లను 9కి పెంచుతారని ఆశించిన పేదలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో రాయితీ సిలిండర్లను 9కి పెంచాలని సోనియా గాంధీ ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం…

రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

  ఆదిలాబాద్‌ గ్రామిణం: ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న మావల సమిపంలోని బై పాన్‌ బోడ్డు మరమ్మతు పనులను ప్రారంభించారు. రూ.4 కోట్లతో ్పఆరంభించిన ఈ పనులు పట్టణంలోని రామ్‌నగర్‌ నుంచిచాందా గ్రామిం వరకు గల బైపాస్‌ రోడ్డు…