Wednesday, 4 November 2026

ఆదిలాబాద్

పత్తికి కనీస మద్దతు ధర 6వేలు చెల్లించాలని రైతుల పాదయాత్ర

తలమడుగు: మండలంలోని సజ్జల గ్రామంలో సోమవారం రైతులు పాదయాత్ర చేపట్టారు. రైతులు పండించిన పత్తికి కనీస ధర రూ.6వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో 30కీ.మీ. పాదయాత్ర చేపట్టారు. రైతులకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే జోగు…

కనీసవేతనాలు అమలు చేయాలని నిరహార దీక్షలు

కాగజ్‌నగర్‌: పట్టణంలోని దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీసవేతనాలు అమలు చేయాలని సోమవారం నిరవధిక నిరాహార దీక్షలు సోమవారం నాటికి 2వ రోజుకు చేరాయి. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ముంజం శ్రీనివాస్‌ తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు.

ఉద్యమంతోనే సాధించుకుంటాం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 : చర్చలతో కాలయాపన చేయకుండా ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఐకాస నేతలు పిలునిచ్చాయి. రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన  రీలేనిరహాదీక్షలు ఆదివారంనాటికి 1008వ రోజుకు చేరుకున్నాయి.  వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం…

పదవుల రక్షణకే ప్రాధాన్యత..: రమేష్‌ రాథోడ్‌

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 : రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ముఖ్యమంత్రితోపాటు మంత్రులు పదవులు కాపాడుకోవడంలో నిమగ్నమైనారని  ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ ఆరోరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి,అక్రమాల్లో కూరుకుపోయిందని, ఇటు కాంగ్రెస్‌ నేతలు…

సంక్షోభంలో వ్యవసాయ రంగం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 :జిల్లాలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిందని ఎరువులు, విత్తనాలు ధరలు పెరగడంతో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితిల్లో లేరని అఖిలపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నా రైతులకు సరైన…

వెల్లువెత్తిన హర్షాతీరేకం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 : గిరిజనుల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు కొమరం భీం  కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పింది. విగ్రహం ఏర్పాటుపై జిల్లా గిరిజనులతోపాటు ఉద్యమకారులు మేదావులు, భీం వారసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల…

గోడ పత్రిక అవిష్కరణ

  కాగజ్‌నగర్‌ : జమాతే ఇస్లామీ హింద్‌- కాగజ్‌నగర్‌ శాఖ అద్వర్యంలో మహ్మద్‌ ప్రవక్త జీవిత చరిత్ర ప్రచార ఉద్యమాన్ని ఈ నెల 5నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు కమిటి అద్యక్షుడు బషీరుద్దీన్‌ తెలిపారు. ఈ సందర్బంగా గోడపత్రికలను…

ఈ నెల 12 నుంచి తెలంగాణ క్రికెట్‌ టోర్నీ

  ముదోల్‌ : మండలంలోని తరోడ గ్రామంలో ఈ నెల 12 నుంచి తెలంగాణ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సీహెచ్‌ అనిల్‌, వాజిద్‌ అహ్మద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గోనే వారు ఈనెల 11…

గ్రామాల్లో ప్రబలుతున్న జ్వరాలు

  బజాంహత్నూర్‌ : మండలంలోని గోకోండ, ఏసాపుర, తుర్కపల్లి, బూతాయి తండా గ్రామాల్లో జ్వరాలు విజృంబిస్తున్నాయి. దీంతో ఈ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు అసుపత్రులకు చికిత్స కోసం తరలివస్తున్నారు. ఈ…

యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

బజారహత్నూర్‌ : మండలంలోని కోత్తపల్లి గ్రామానికి చెందిన భీమ్‌రావు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి మోసగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వదిలేయడంతో అమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు…