Wednesday, 4 November 2026

ఆదిలాబాద్

1007 వ రోజుకు చేరుకున్న తెలంగాణ దీక్షలు

  విద్యానగర్‌ పత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా జిల్లా కేంద్రంలో ఐకాస అధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు అదివారం నాటికి 1007 కు చేరుకోంది. ఈ దీక్షకు నాయకులు కారిమ్ల దామోదర్‌. బూరుగుల రామయ్య తుడుము రాములు,…

సమస్యల పరిష్కారం కోరుతూ 16 న ధర్నా

  తనమడుగు : అశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 16 న తనమడుగు తహశీల్దార్‌. కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు అశా వర్కర్ల జిల్లా గౌరవ అధ్యక్షుడు లింగాల చిన్నన్న తెలిపారు. అదివారం మండల…

కాగజ్‌నగర్‌ సీఐటీయూ అధ్వర్యంలో రాస్తారోకో

  కాగజ్‌నగర్‌ గ్రామీణం : విదుల నుంచి తోలగించిన గుమాస్తాలను నియమించుకోవాలనే డిమాండ్‌తో సీఐటీయూ అధ్వర్యంలో అందోళన చేపట్టారు. పట్టణంలోని వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న గుమాస్తాలు వివిద డిమాండ్లతో ఇటివల అందోళన చేపట్టగా యజమానులు వారిని విధుల నుంచి…

కాలువలో గుర్తు తెలియని మృత దేహం

కాగజ్‌నగర్‌: నగరంలోని సర్‌సిలక్‌ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఘటనస్థలికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుజ.

పొలంబడిని నిర్వహించిన ఆత్మ స్వచ్ఛంద సంస్థ

;tరమెరి : మండలంలోని సాకడ గ్రామంలో ఆత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు సస్యరక్షణ పై రైతులకు ఆత్మ బీటీఎమ్‌ గురుమూర్తి, ,మండల వ్యవసాయాధికారి గోపికాంత్‌ అవగాహన కల్పించారు,

రేషన్‌ బియ్యం పట్టివేత

కాగజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో రామగిరి ఫ్యాసెంజర్‌ రైలుల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా రైల్వే అధికారులు, రెవెన్యూ సిబ్బంది. ఉమ్మడిగా పట్టుకున్నారు. 150 క్వింటాళ్ల విలువచేసే బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తుండగా బియ్యాన్ని…

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

తామ్సి : మండలంలోని కప్పల్రా గ్రామానికి చెందిన జి. రాందాస్‌ 43 అనే రైతు అప్పల బాధ తాళలేక ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అపస్మారక…

జగన్‌కు బెయిలివ్వాలంటూ ప్రత్యేక ప్రార్థనలు

సిర్పూర్‌ వైఎస్‌ జగన్‌ బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆపార్టీ నాయకులు ఇర్ఫాస్‌ నగర్‌లోని ఈద్గాలో ప్రత్యేక ప్రర్థనలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఆపార్టీ నాయకులు షబ్బీర్‌ హుస్సేస్‌ తదితరులు పాల్గొన్నారు.

లక్సెట్టిపేట్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహం ధ్వంసం

లక్సెట్టిపేట్‌: పట్టణంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తుతేలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.సంఘస్థలికి పోలీసులు చేరుకోని కేసు నమోదు చేశారు.