Wednesday, 4 November 2026

ఆదిలాబాద్

బాపు పుట్టిన రోజే పోలీసుల కీచక పర్వం

ఆదిలాబాద్‌: ”అర్థరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగిన నాడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు ” అని చెప్పిన గాంథీజీ పుట్టిన రోజే పోలీసుల ఓ వివాహిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలు… బెల్లంపల్లిలోని రడగంబాల బస్తీలో పోలీసులు దారుణానికి ఒడిగట్టారు.…

బంద్‌ విజయవంతం

తెలంగాణ మార్చ్‌లో పోలీసుల చర్యలకు నిరసనగా విద్యార్థి జేఏసీ పిలుపుమేరకు లక్ష్మణచాందా మండలంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు దుకాణాలను మూసివేయించారు మండలంలో బస్సులు పాక్షికంగా నడిచాయి.

గోల్లపల్లిలో మంత్రాల నెపంతో మహిళ హత్య

నెన్నెల : మంలంలోని గోల్లపల్లిలో మంత్రాలు చేస్తున్నదనే నెపంతో తమ్మినేని పద్మ (35) ను అమె దగ్గరి బందువు భీమయ్య గోడ్డలితో నరికి హత్య చేశాడు. సంఘటనా స్థలాన్ని బెల్లంపల్లి డీఎస్పీ రవిందర్‌, సీఐ భీమన్న పరిశీలించారు.

గ్రామీణ స్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించాలి

  దిలవార్పూర్‌ : గ్రామీణ స్థాయిలో ప్రతిభ గల పేద క్రీడాకారులను గుర్తించి తగు ప్రోత్సాహం ఇచ్చేందుకే ప్రభుత్వం పైకా క్రీడాలను ప్రవేశపెట్టిందని క్రీడల కన్వీనర్‌, ఎంపీడీఓ సరస్వతి తెలిపారు. శుక్రవారం దిలవార్పూర్‌ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి…

అప్పుల బాధతో రైతు అత్మహత్య

కుంటాల: మండలంలోని ఓల గ్రామానికి చెందిన చెండాల భూమయ్య (35) అనే రైతు అప్పుల బాధతో ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న రెండెకరాలతో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు పత్తిపంట సాగుచేశాడు. వర్షాభావ పరిస్థితులతో పంట దెబ్బతింది. దాదాపు…

తెలంగాణ మార్చ్‌కు మద్దతు: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కాగజ్‌నగర్‌: తెలంగాణ మార్చ్‌కు సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గీయులు మద్దతు తెలిపారు. స్థాని నియోజకవర్గ జేఏసీ కన్వీనర్‌ కిశోర్‌బాబును కలసి తమ మద్దతు తెలిపారు. జేఏసీ పిలుపు మేరకు ఉద్యమంలో పాల్గొంటామన్నారు.

ఎం బీబీఎస్‌ పలితాల వెళ్లడి

  విద్యాసాగర్‌ రిమ్స్‌లో విద్యార్ధుల ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాలు శనివారం వెళ్లడయ్యాయని రిమ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఈ పరీక్షల్లో 34 మంది విద్యార్థులు మొదటి శ్రేణిలో, 51 మంది విద్యార్థులు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత…

స్వగృహ కింద కోత్త దరఖాస్తుల ఆహ్వనం

  అదిలాబాద్‌ టౌన ్‌రాజీవ్‌ స్వగృహ పథకం కింద కోత్తగా అసక్తిగల వారు ధరఖాస్తు చేసుకోవచ్చని ధరఖాస్తుల దారుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రమోద్‌కుమార్‌, కస్తూరి మనోహర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సంఘం తరపున అధికారులకు…

122సీసాల మద్యం స్వాధీనం

తామ్సి: తామ్సి మండలంలోని అల్రిటిలో దేశీదారు విక్రయిస్తున్న జితెందర్‌ అనే వ్యక్తిని తామ్సి పోలీసులు పట్టుకున్నారు. సదరు వ్యక్తి నుంచి 122సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

పోలీసుల పహారాలో ఎరువుల పంపిణీ

తామ్సి: తామ్సి సహకార సొసైటీ ఆధ్వర్యంలో శనివారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఎరువులు తక్కువగా ఉండి రైతులు అధిక సంఖ్యలో రావటంతో సొసైటీ అధికారులు పంపిణీ చేవారు. పోలీసుల పహారాలో ఒక్కొరైతుకు రెండు బస్తాల చొప్పున ఎరువులు…