Thursday, 5 November 2026

ఆదిలాబాద్

ముగిసిన జడ్చర్ల మున్సిపల్ పాలకవర్గ గడువు , ప్రత్యేక అధికారి పర్యవేక్షణలోకి జడ్చర్ల పురపాలక సంఘం

జడ్చర్ల, మే 7 (జనంసాక్షి): ప్రజా స్వామ్యంలో పదవులు శాశ్వతం కాదు.. ప్రజలకు చేసే సేవ మాత్రమే చిరస్థాయిగా నిలుస్తుందని జడ్చర్ల మున్సిపల్ పాలకవర్గం గడువు ముగింపు మరోసారి గుర్తు చేస్తోంది. మే 6వ తేదీతో పాలకవర్గ ఐదేళ్ల…

మడుగులపల్లి మండలం కనేకల్ రెవెన్యూ పరిధిలో యథేచ్ఛగా అక్రమ మట్టి రవాణా

మడుగులపల్లి, మే 07 ( జనం సాక్షి): మడుగులపల్లి మండలం కనేకల్ గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో అక్రమ మట్టి రవాణా జోరుగా సాగుతోంది నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తూ కొందరు నిర్వాహకులు కాసుల వేటలో…

నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయండి మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్

 తరిగొప్పుల న్యూస్ 05, జనం సాక్షి: తరిగొప్పుల మండల కేంద్రంలోని శ్రీకృష్ణ గీతా మందిరం లోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ మాట్లాడుతూ మే 10వ తేదీన హైదరాబాదులో జరిగబోయే ప్రధాన మోడీ భారీ…

హనుమాన్ మాలలో ఉన్న యువకుడు మల్లారెడ్డిపేట కోనేటిలో మునిగి మృతి

గంభీరావుపేట ఏప్రిల్ 07(జనం సాక్షి) : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిధిలోని మల్లారెడ్డిపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని బుధవారం అర్ధరాత్రి హనుమాన్ దేవాలయం ముందున్న కొలనులో పడి హనుమాన్ దీక్షలో ఉన్న ఓ యువకుడు…

రామంతాపూర్‌లో గంజాయి పట్టివేతలు రెండు కేసుల్లో ఇద్దరు అరెస్ట్

ఉప్పల్ మే 06 ( జనం సాక్షి ): ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ ప్రాంతంలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏ-టీమ్ మరియు సిబ్బంది…

బైకును ఢీ కొట్టిన లారీ మహిళా మృతి, అత్త మృతి,అల్లుడికి తీవ్ర గాయాలు.

తలకొండపల్లి మే 06(జనంసాక్షి): తలకొండపల్లి నుంచి షాద్ నగర్ కి వెళ్లే ప్రధాన రహదారిపై బుధవారం అతివేగంతో ఉన్న లారీ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టడంతో బైకు నడుపుతున్న యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో పాటు వెనకాల కూర్చున్న…

హైదరాబాద్ క్రికెట్‌కు కొత్త దిశ – హెచ్‌సీఏలో కీలక బాధ్యతలు చేపట్టిన ఏ.టి. రాయుడు

ఉప్పల్, మే 06 ( జనం సాక్షి ): హైదరాబాద్ క్రికెట్ అభివృద్ధికి మరింత బలం చేకూర్చే కీలక నిర్ణయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్సిఏ ) తీసుకుంది. భారత జట్టుకు సేవలందించిన అనుభవజ్ఞుడైన క్రికెటర్ ఏ.టి.…

ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులకు  అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి) : భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కో-ఆప్షన్ ఎన్నికల్లో జనరల్ కేటగిరీ కో-ఆప్షన్ సభ్యుడిగా సజ్జనపు స్వామి, మహిళా కేటగిరీలో చల్లా రేణుక, మైనారిటీ జనరల్ కేటగిరీలో ఎం.డి అబ్దుల్ హఫీజ్,…

రైతులు ఐక్యంగా ఉంటేనే లాభసాటి వ్యవసాయం: ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): రైతులు ఐక్యంగా ఉంటేనే లాభసాటి వ్యవసాయం చేయొచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు రైతు వేదికలో గురువారం సహకార భావం –…

అకాల వర్షాల నుండి పంటను కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులు

                లక్షెట్టిపేట ఏప్రిల్ 6 జనం సాక్షి: అకాల వర్షాల నుండి పంటను కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులు మృత్యువాత లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన…