తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి
సంపూర్ణ సురక్ష క్లినిక్ గా ఎంపిక. తాండూరు సెప్టెంబర్ 20(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి సంపూర్ణ సురక్ష క్లినిక్ గా ఎంపిక అయింది. ఇందులో భాగంగా నే సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్…










