కాంగ్రెస్ నాయకులు ముందస్తు హౌస్ అరెస్ట్,
మండలంలోని మంగళ వారి పేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే…










