బంజారా భవన్ ప్రారంభోత్సవానికి తరలిన మండల వాసులు
తొర్రూరు:16 సెప్టెంబర్ (జనంసాక్షి ) హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో బంజారా భవన్ ప్రారంభోత్సవానికి మండల వాసులు తరలి వెళ్లారు.వాహనాలను తొర్రూరు తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో సింగారపు కుమార్,మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య,కమిషనర్ గుండె బాబు గిరిజన నాయకులు…










