Thursday, 12 November 2026

ఆదిలాబాద్

నింగికెగసిన చదువుల తల్లి – నేల రాలిన తల్లిదండ్రుల ఆశలు.

ఫోటో రైటప్: పరీక్ష రాయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్వాతి. బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలకేంద్రంలోని బూరం స్వాతి ఫార్మసీ పరీక్ష రాయడానికి వెళ్తూ ప్రమాదానికి గురైన విషయం విదితమే. ఇరవై ఆరు రోజుల పాటు…

నందిని జన్మదినోత్సవాన్ని పురష్కరించుకో ని ప్రభుత్వ పాఠశాలకు పదివేలు అందజేత.

తాండూరు అగస్టు 27(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మల్ రెడ్డి ఫల్లి ప్రభుత్వ పాఠశాల చైర్మన్ నాగమ్మ ముద్దుల కుతురు నందిని జన్మదినోత్సవాన్ని పురష్కరిం చుకోని పాఠశాలకు తమవంతుగా పదివేల రూపాయలు అందజేశారు.శనివారం పాఠశాలో నందిని జన్మదిన వేడుకలు…

ఈనెల 29న 100 అడుగుల జాతీయ జెండా ప్రతిష్టాపనోత్సవం

– ఉమ్మడి జిల్లాలోనే ఎత్తైన జెండా తొర్రూరు లో ఏర్పాటు – జాతీయ పతాక ప్రతిష్టాపనోత్సవ కమిటీ చైర్మన్ డాక్టర్ సోమేశ్వరరావు తొర్రూరు:27 ఆగస్టు (జనంసాక్షి ) భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోనే  అతిపెద్ద జాతీయ…

ఆధ్యాత్మికంతో… మదినిండా ఆనందదాయకం.

భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాలు. తాండూరు అగస్టు 27(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వాల్మీకి నగర్ లో వేలసిన, శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శ్రావణ మాస అమావాస్య పురస్కరించుకొని ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి, రేణుక…

పొలాల అమావాస్య పండుగ

గుడిహత్నూర్: ఆగస్టు 27( జనం సాక్షి) పొలాల అమావాస్య పండుగను శనివారం  మండల కేంద్రంతో పాటు సీతా గొంది, కమలాపూర్ తదితర గ్రామాలలోరైతులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఉదయాన్నే బసవన్నలను మేతకు తీసుకువెళ్లి శుభ్రంగా కడిగి…

అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం

జహీరాబాద్ ఆగస్టు 27 ( జనం సాక్షి ) అన్ని వర్గాల  ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు   అన్నారు. శనివారం మొగుడం పల్లి మండలం లోని సజ్జపూర్ ఇప్పేపల్లి,గ్రామంలో…

ఘనంగా పొలాల పండగ.

పోటో రైటప్: బసవన్నలను పూజిస్తున్న రైతులు. బెల్లంపల్లి, ఆగస్టు27, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గంలో శనివారం పొలాల అమావాస్య సందర్భంగా పొలాల పండగను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయంలో తమకు చేదోడువాదోడు గా ఉన్న బసవన్నలను ముస్తాబు చేసి పూజించారు. అనంతరం…

ఉపాధ్యాయులు మరియు విద్యార్థి తల్లీ దండ్రులు సాధారణ సమావేశం **విద్యార్థి విద్యార్థులకు సాయంత్రం బస్సు తిప్పలు**

**ఇప్పటి వరకు అందాన్ని ఇస్కూల్ యూనిపమ్స్** బషీరాబాద్ ఆగస్టు27,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల బషీరాబాద్ నందు శనివారం రోజున ఉపాధ్యాయులు మరియు విద్యార్థి తల్లీ దండ్రులు మధ్యన సాధారణ సమావేశం…

ఆర్కేపి సిఎస్పీని పరిశీలించిన రైల్వే ప్రిన్సిపల్ ఈ.డీ.

  రామకృష్ణాపుర్, (జనంసాక్షి): బొగ్గు రవాణాను వేగవంతం చేసేందుకు శనివారం ఆర్కేపి సిఎస్పీని రైల్వే ప్రిన్సిపల్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ ఎం.కే. శ్రీవాత్సవ్, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ తో కలిసి సందర్శించారు. మెరిట్, జి.ఎల్. బంకర్స్,…

శనీశ్వర ఆలయంలో తైలాభిషేకం.. ప్రత్యేక పూజలు.

తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు ఆగస్టు 27 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం ఎన్కేతల గ్రామంలో వెలసిన శనీశ్వర ఆలయంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి తాండూర్ మార్కెట్…