ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ ఆగస్టు 28( జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్ గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా మంజూరు అయిన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే మాణిక్ రావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే …









