*బాల్కొంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ*
బాల్కొండ: జూలై 30 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో సర్పంచి భూస సునీత,ఉపసర్పంచి షేక్ వాహబ్ వార్డు సభ్యులతో కలిసి ప్రతీ ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేశారు.ఈసందర్భంగా పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య,వార్డు…









