బ్రిడ్జ్ లేక వాగుదాటే కష్టాలు ప్రయాణికులకు తప్పడంలేదు.
జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: కుంటాల జలపాతాన్నీ వెళ్లే రహదారి రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణానికి మా వంతు సంబంధిత ఎమ్మెల్యే మంత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకళ్లి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించెదుకు ప్రయత్నం చేస్తామని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్…









