వరదప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలి
ఆదిలాబాద్,ఆగస్ట్21(జనం సాక్షి): వరద పరిస్తితులును ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ అధికారులతో అన్నారు. అతివృష్టితో జిల్లాలో అన్నదాత నష్టపోవ డం విచారకరమని,తహసీల్, వ్యవసాయ శాఖల జాయింట్ సర్వే అనంతరం బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్…
