పటాన్చెరు నియోజకవర్గంలో ఐదు 33/11 కెవి సబ్ స్టేషన్లు ఏర్పాటు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు నవంబర్ 28(జనం సాక్షి) పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ఐదు 33/11 కెవి సబ్ స్టేషన్లు ఏర్పాటుకు సంబంధిత శాఖ అధికారులు ఆమోదం తెలిపారని పటాన్చెరు…





