మరుగుదొడ్డిని వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి-ఎంపీడీవో పద్మావతి
సైదాపూర్ జనం సాక్షి నవంబర్19మరుగుదొడ్డి నిర్మించుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాడుకోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎంపీడీవో పద్మావతి కోరారు. శనివారం మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయిత రాములు…








