కరీంనగర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మాదే 

బలిమి లేకున్నా బరిలోకి దిగారు బిజెపిపైండిపడ్డ మంత్రి గంగుల కమలాకర్‌ గులాబీ కండువతో వచ్చి హల్‌చల్‌ కరీంనగర్‌,డిసెంబర్‌10 జనంసాక్షి: కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ …

మహిళలతో ముచ్చటించిన కేటీఆర్‌.. 

వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచనరాజన్న సిరిసిల్ల,డిసెంబర్‌10 జనంసాక్షి:  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధులు, మహిళలతో కేటీఆర్‌ …

వేములవాడ కోసమే చల్మెడకు ఆహ్వానం ?

పార్టీలో.. స్థానిక ప్రజల్లో విస్తృతంగా చర్చ చెన్నమనేనికి ప్రత్యామ్నాయంగానే అంటున్న జనం వేములవాడ,డిసెంబర్‌9(జనం సాక్షి ): వేములవాడ ఎయమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ కేసులో తీర్పు ఎలా వచ్చినా …

`పట్టణ పారిశుద్యానికి పెద్దపీట

చెత్తా చెదారం తొలగింపునకు ప్రాధాన్యం కరీంనగర్‌,డిసెంబర్‌7 (జనంసాక్షి) : పారిశుద్య ప్రణాళికలో భాగంగా అధికారులు వార్డుల్లో సమస్యలు గుర్తిస్తున్నారు. ప్లాస్టిక్‌ సామాను, ఖాళీ సీసాలు, ఇనుప సామగ్రి …

లాయర్‌ దంపతుల కేసులో వసంతరావుకు బెయిల్‌

పెద్దపల్లి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) :  న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో 6వ నిందితుడైన వి. వసంతరావుకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. …

లక్ష లంచం తీసుకుంటూ దొరికిన ఆర్డీవోఎసిబి వలలో పంచాయితీ అధికారి

పెద్దపల్లి,నవంబర్‌30(జనం సాక్షి): లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి ఆర్డీవో ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంచార్జ్‌ కమిషనర్‌గా పెద్దపల్లి ఆర్డీఓ …

‘క్రిష్ణా’ ఇవేం టెస్టులు?!`

తప్పుడు రిపోర్టుతో పేషేంట్‌ ను బెంబేలెత్తించిన డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ` సిటి సీవియారిటి 13`14 బదులుగా 20`21 గా నమోదు ` టెస్ట్‌ రిపోర్ట్‌ చూసి స్పృహ …

మానకొండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

చెట్టును వేగంగా ఢీకొన్న కారుఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం ఘటనపై దిగ్భార్రతి వ్యక్తం చేసిన కెటిఆర్‌, వినోద్‌ కరీంనగర్‌,నవంబర్‌26 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లాలోని మానకొండూరులో ఘోర రోడ్డు …

రైతు చట్టాల రద్దు స్వాగతించాల్సిందే

రైతుల ఉద్యమానికి తలొంచిన ప్రధాని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ కరీంనగర్‌,నవంబర్‌19(జనం సాక్షి  ) :   మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు …

మునిగిపోయిన ‘ఆశ’లు…

` మానేరు వాగులో ఐదుగురు విద్యార్ధుల గల్లంతు ` ఒకరు మృతి.. మిగిలిన వారి కోసం గాలింపు ` సిరిసిల్ల రాజీవ్‌నగర్‌లో అలుముకున్న విషాదం రాజన్నసిరిసిల్లబ్యూరో, నవంబర్‌ …