ఆపదలో అండగా నిలుస్తున్న గ్రామ అభివృద్ధి కమిటీ
హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్25(జనంసాక్షి) చౌటపల్లి గ్రామంలో ఇప్పకాయల దత్తాద్రి(70) అనారోగ్యంతో మృతిచెందగా,వారి కుటుంబానికి రూ 5000 వేలు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ గద్దల రమేష్ చేతుల మీదుగా అందజేశారు.గ్రామంలో ఎవరు మరణించిన,వారి దహణసంస్కరణలను నిమిత్తం ఖర్చులను…










