సీబీఎస్ఇ ఫలితాల్లో వివేకానంద ప్రభంజనం
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : సీబీఎస్ఇ పరీక్షా ఫలితాల్లో స్థానిక జగిత్యాల రోడ్డులో గల వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు జయకేతనం ఎగరవేశారు. పదవ తరగతి ఫలితాల్లో పాలోజు ఇషా శర్వాణి 99.4 శాతం మార్కులతో తెలంగాణ…










