రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్14(జనం సాక్షి): సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా తయారు చేయలేని పదార్థాల్లో రక్తం అతి ప్రధానమైందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రపంచ…










