Tuesday, 10 November 2026

కరీంనగర్

ప్రశాంతంగా నిమజ్జనోత్సవాలు

పోలీస్‌ అధికారుల సూచన జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా జరిగేలా మండప నిర్వాహకులు పూనుకోవాలని జిల్లా పోలీస్‌ అధికారులు సూచించారు. పోలీసులకు సహకరించి ముందుకు సాగాలన్నారు. వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని తెలిపారు. ఎక్కడిక్కడ పోలీస్‌ అధికారులు…

మత్స్యకారులకు అండగా ప్రభుత్వం

సబ్సిడీపై పనిముట్లు,పరికరాలు జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఉచితంగా చేపపిల్లను పంపిణీ చేయడం ద్వారా ఉపాధి కల్పిస్తుందని జిల్లా మత్స్యశాఖ అధికారి అన్నారు. ఇటీవల రోళ్లవాగు ప్రాజెక్ట్‌లో 4 లక్షల 60 వేల చేపపిల్లను…

టిఆర్‌ఎస్‌ గెలుపు లక్ష్యంగా వ్యూహం

నిరంతరం కార్యకర్తలతో ఎర్రబెల్లి చర్చలు జనగామ,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం అన్ని గ్రామాలు, శివారు తండాలు, ఆవాస ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులంతా సమన్వయంతో పని చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు…

మరింత అభివృద్ది కోసం ఎమ్మెల్యేగా గెలిపించాలి

గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్న సంజయ్‌ జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి తనకు జగిత్యాల ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఊరూరా తిరుగుతూ…

ఎసిబి వలలో విఆర్వో

పెద్దపల్లి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): రామగుండం మండలం మేడిపల్లి వీఆర్వో ఎసిబికి చిక్కారు. విఆర్‌వో మహేందర్‌ రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. సతీశ్‌ అనే వ్యక్తి పాస్‌బుక్‌లో పేరు మార్పిడి కోసం డబ్బులు డిమాండ్‌ చేసి, తీసుకుంటుండగా అధికారులు మంగళవారం…

విమోచనోత్సవాలను విస్మరించడం దారుణం: సిపిఐ

పెద్దపల్లి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): విమోచనోత్సవాలను విస్మరించడం ద్వారా అధికార టిఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల ఆశయాలకు గండికొట్టిందని సిపిఐ విమర్శించింది. స్థానిక కార్యాలయంలో అమరవీరులకు నివాళి అర్పించారు. జెండా ఎగురవేసి తెలంగాణ సాయుధ పోరాట ఘట్టాలను గుర్తు చేసుకున్నారు. రాజకార్ల నుం/-చి విముక్తి…

ఉల‌వ‌ల వల్ల  ప్ర‌యోజ‌నాలు 

మల్హర్ సెప్టెంబర్ 16,(జనంసాక్షి) ; ఉల‌వ‌లు అంటే మ‌నలో చాలా మందికి తెలుసు..అయితే వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.ఇక ఉల‌వ‌ల‌ను మ‌న తెలుగు రాష్ట్రాల‌లో ఉల‌వ‌లు అనే అంటారు.ఇక ఉల‌వ‌లు అంటే ఎక్కువ‌గా గేదెల‌కు ఆవుల‌కు…

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చెసుకొవాలి

మహాదేవపూర్ సెప్టెంబర్ 16 జనం సాక్షి. మహాదేవపూర్. పలిమెల మండలంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చెసుకొవాలని ఈ నెల 25తెధినాటికి చివరి రోజు కావడంతో అర్హులైన వారందరూ ఆగడువులొపు దరఖాస్తులు చెసుకొవాలని.…

ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి

జగిత్యాల,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ఈ నెల 15, 16 వరకు తమ ఓటరుగా నమోదు చేసుకోవడానికి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటరుగా నమోదు చేసుకోవడానికి జిల్లాలోని అన్ని బూత్‌లలో బీఎల్‌వో…

ఎన్నికల కోసం సైనికుల్లా పనిచేయండి

మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు జగిత్యాల,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): విపక్షాల కూటమిని ప్రజలు నమ్మరని, వారికి ఎన్నికలల్లో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. అవాకులు, చెవాకులకు పేలుతున్న ప్రతిపక్షాలకు ప్రజా క్షేత్రంలో తగిన బుద్ది చెప్పేందుకు…