Tuesday, 10 November 2026

కరీంనగర్

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 

మల్హర్ సెప్టెంబర్ 26,(జనంసాక్షి) ; మండలంలోని మల్లారం కొయ్యూరు లలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 123వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఆమె చిత్రపటానికి పూలమాల అలంకరించి నివాళులర్పించారు స్వీట్లు…

పుట్ట మదన్న ను మళ్లీ ఆశీర్వదించాలి 

-ఆసరా పింఛను లబ్ధిదారులను కలిసి లేఖను అందిస్తూ వినూత్న రీతిలో ప్రచారం షురూ ! మల్హర్ సెప్టెంబర్ 26,(జనంసాక్షి) ; మండలంలోని మల్లారం లో టిఆర్ఎస్ నాయకులు జెడ్పిటిసి శ్రీనివాసరావుతెరాస  మండల అధ్యక్షుడు ఎండి తాజుద్దీన్ వినూత్న రీతిలో…

కార్డెన్‌ సెర్చ్‌లో వాహనాలు స్వాధీనం

కరీంనగర్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలకేంద్రంలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అడిషనల్‌ డీసీపీ సంజీవ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు రామకృష్ణ కాలనీలో తనిఖీలు చేశారు. సరైన ధృవ పత్రాలు లేని 43 బైకులు, రెండు…

కూటమి కాదు …అభివృద్ది ముఖ్యం

తెలంగాణ ప్రజల ఓటు కెసిఆర్‌కే: మాజీ ఎమ్మెల్యే జగిత్యాల,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జనసమితి తదిరత పార్టీలు మహాకూటమిగా ఏర్పడినంత మాత్రన తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరని మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. …

తెలంగాణ ఆకాంక్షల మేరకే అభివృద్ది

కూటమి నేతల విమర్శల్లో అర్థం లేదు: కొప్పుల జగిత్యాల,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని, ఆ కలను సాకారం చేసే దిశగా ముందుకు సాగారని ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌…

జగిత్యాలలో జోరుగా ప్రచారం

సుడిగాలి పర్యటనలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు జగిత్యాల,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జగిత్యాల జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు దూకుడు పెంచారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ప్రచార¬రు సాగుతోంది.  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు డాక్టర్‌ సంజయ్‌, విద్యాసాగర్‌ రావు, కొప్పుల ఈశ్వర్‌ల  ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. …

వలసలతో నేతల్లో హుషారు

మూడు నియోజకవర్గాల్లో ప్రచార¬రు జనగామ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జనగామ నియోజకవర్గంలో వలసల జోరు కొనసాగుతోంది. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్ఫహల, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల్లోని అదే విధంగా పాలకుర్తి నియోజకవర్గంలో చేరికల జోరు కొనసాగుతోంది. నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకొండ్ల,…

బై గణేశ..ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనాలు

ఎల్లారెడ్డి-సెప్టెంబర్-24(జనంసాక్షి) ఎల్లారెడ్డి:డివిజన్ పరిధిలో ప్రతిష్ఠించిన గణానాధుడు సోమవారం నిమజ్జనాలు కోలాహలంగా సాగాయి.ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంతో పాటు ఆయా గ్రామలలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పదకొండు రోజుల మహా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమలను ఆదివారం నిమజ్జన…

జీవన్‌ రెడ్డి ఓటమే లక్ష్యంగా కవిత ప్రచారం

అభివృద్దిని అడ్డుకున్నారంటూ ఆరోపణలు కాంగ్రెస్‌ సీనియర్‌కు చెక్‌ పెట్టేందుకు వ్యూహం జగిత్యాల,సెప్టెంబర్‌22(జ‌నంసాక్షి ): నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న జగిత్యాలలో టిఆర్‌ఎస్‌ విజయం సాధించేలా, ఇక్కడి నుంచి ప్రాతనిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవిన్‌రెడ్డిని…

కులవృత్తులను గౌరవించిన ఘనత కెసిఆర్‌దే

విపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో కులవృత్తులను గౌరవించి వారికి ఆర్థికతోడ్పాటును అందిస్తూ గౌరవిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అంటేనే…