ప్రగతినివేదన సభకు తరలిరండి: ఎమ్మెల్యే
జగిత్యాల,సెప్టెంబర్1(జనం సాక్షి): టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న ప్రగతి నివేదన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడి నుంచి తరలి వెళుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు అన్నారు. ఈ సభను జయప్రదం చేద్దామని రైతులంతా…

