20 నుంచి టిడిపి సమావేశాలు
కరీంనగర్,ఫిబ్రవరి17( (జనంసాక్షి) : కరీంనగర్‌లో ఈ నెల 20 నుంచి టిడిపి నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి తెలిపారు. అనంతరం మార్చి 3న జిల్లా విస్తృత సమావేశం జరుగుతుందని వివరించారు. కరీంనగర్ అనంతరం…





